టాప్ స్టోరీస్బ్రేకింగ్ న్యూస్సినిమా

వైరల్‌ ఫీవర్‌తో మిస్‌ అయిన మెహ్రీన్‌

గోపిచంద్‌, మోహ్రీన్‌ హీరో హీరోయిన్లుగా నటించిన పంతం సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్‌ ఈరోజు సాయంత్రం హైదరాబాద్‌లోని సంధ్య కన్వెన్షన్‌ సెంటర్‌లో జరగనుంది. అయితే ఫ్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు సినిమాలో హీరోయిన్‌గా నటించిన మెహ్రీన్‌ రాలేనని తెలిపారు. ‘ తను తీవ్రమైన వైరల్‌ ఫీవర్‌తో బాధపడుతున్నానని.. మీరు ఎంతగానో ఎదురుచూస్తున్న ఫ్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు రాలేకపోతున్నానని తెలిపారు. హైదరాబాద్‌లో జూలై 5న మనమంతా కలిసి సినిమా చూద్దాం’ అంటూ ట్వీట్‌ చేశారు.

Tags
Back to top button
error: Content is protected by G News !!
Close
Close