క్రైమ్జాతీయంటాప్ స్టోరీస్బ్రేకింగ్ న్యూస్

యూపీలో కుప్పకూలిన భవనాలు

ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్‌ నోయిడాలో నిర్మాణంలో ఉన్న ఆరంతస్థుల భవనం కూలింది. పక్కనే నాలుగంతస్థుల భవనంపై పడటంతో ఈ నాలుగు అంతస్థుల భవనం కూడా కుప్పకూలింది. నాలుగంతస్థుల భవనంలో 18 కుటుంబాలు నివసిస్తున్నాయి.

ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. ముగ్గురి మృతదేహాలను వెలికి తీశారు. వందల మంది పోలీసులు, స్థానికులు శిథిలాల తొలగింపులో సహాయం చేస్తున్నారు. శిథిలాల కింద పలువురు చిక్కుకున్నట్లు భావిస్తున్నారు.

ఘటనపై యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్‌ జిల్లా కలెక్టర్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. తక్షణ సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు.

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close