క్రైమ్జాతీయంటాప్ స్టోరీస్బ్రేకింగ్ న్యూస్

ఉత్తరప్రదేశ్‌లో కుప్పకూలిన ఐదంస్థుల భవనం

ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఐదంతస్థుల భవనం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. శిథిలాల కింద పలువురు కూలీలు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. రంగంలోకి దిగిన ఎన్డీఆర్‌ఎఫ్‌ బలగాలు శిథిలాలను తొలగిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close