క్రైమ్జాతీయంటాప్ స్టోరీస్

కిన్నాప్ చేసిన ఉగ్రవాదల ఎన్‌ కౌంటర్

కానిస్టేబుల్ సలీమ్ అహ్మద్ షాను కిడ్నాప్ చేసి, దారుణాతి దారుణంగా హింసించి చంపిన ఉగ్రవాదులను ఈ ఉదయం జరిగిన ఎన్ కౌంటర్ లో భద్రతాదళాలు మట్టుబెట్టాయి. కుల్గామ్ సలీమ్ అహ్మద్ ను హత్య చేసిన ప్రాంతానికి రెండు కిలోమీటర్ల దూరంలోనే ఈ ఎన్ కౌంటర్ జరిగింది.

మృతుల్లో సలీమ్ ను హత్య చేసిన ఉగ్రవాది కూడా ఉన్నాడని సైన్యాధికారులు స్పష్టం చేశారు. మొహల్లా ప్రాంతంలోని ఖుద్వనిలోని ఓ ఇంటిలో ఉగ్రవాదులు ఆశ్రయం పొందుతున్నారని తెలుసుకున్న భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి ఈ ఎన్ కౌంటర్ చేశాయి. కేంద్ర రిజర్వ్ బలగాలతో పాటు రాష్ట్ర పోలీసులు కూడా ఎన్ కౌంటర్ లో పాల్గొన్నారని అధికారులు తెలిపారు.

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close