Covid-19

టాప్ స్టోరీస్

కరోనా ని కట్టడి చేయడంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయి… -పవన్ మల్లాది

రాష్ట్రం లో ప్రస్తుత ఆరోగ్య పరిస్థితులు దిగజారిపోతున్నాయి , కొత్త నెంబర్ తో వచ్చే ఫోన్ కాల్స్, పొద్దున్నే , మధ్య రాత్రి వచ్చే ఫోన్ కాల్స్…

Read More »
క్రైమ్

చోటా రాజన్ చనిపోలేదు -ఢిల్లీ పోలీసులు

తీహార్ జైల్లో ఉన్న చోటా రాజన్కరోనా సోకడంతో ఎయిమ్స్ ఆసుపత్రికి తరలింపుఆరోగ్యం విషమించి చనిపోయినట్టు వార్తలు అండర్ వరల్డ్ డాన్ చోటారాజన్ కరోనాతో మృతి చెందారనే విషయం…

Read More »
క్రైమ్

ఐసోలేషన్‌ కేంద్రంలో 12 మంది మృతి

మంచిర్యాల జిల్లాలో కరోనా విజృంభణ బెల్లంపల్లి: మంచిర్యాల జిల్లాలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. బెల్లంపల్లి ఐసోలేషన్‌ కేంద్రంలో రెండ్రోజుల వ్యవధిలో 12 మంది మృత్యువాతపడ్డారు. కొద్ది గంటల…

Read More »
అంతర్జాతీయం

నేపాల్‌లో కరోనా ఘోరకలి.. సాయం కోసం అభ్యర్థన

కఠ్మాండూ : పొరుగు దేశమైన నేపాల్‌లో కరోనా కరాళనాట్యం చేస్తున్నది. 47 శాతం పాజిటివిటీ రేటుతో నేపాల్ తల్లడిల్లతున్నది. రోజువారీ కేసుల సంఖ్య 9 వేలకు చేరుకుంటున్న…

Read More »
ఆంధ్ర

ఇలాంటి రాజకీయాలు వద్దు… ప్రధానికి మనమంతా మద్దతు ఇవ్వాలి: ఝార్ఖండ్ సీఎంకు ఏపీ ముఖ్యమంత్రి జగన్ హితవు

ప్రధాని మోదీ తనతో మాట్లాడారన్న ఝార్ఖండ్ సీఎంతాను చెప్పేది వినిపించుకోలేదన్న హేమంత్ సొరేన్ట్విట్టర్ లో స్పందించిన ఏపీ సీఎం జగన్విభేదాలను పక్కనబెట్టాలని సూచనకలిసికట్టుగా ముందుకు రావాలని పిలుపు…

Read More »
ఆంధ్ర

ఏపీ అభ్యర్థనకు కేంద్రం నో.. 18 ఏళ్లు దాటిన వారికి టీకాలు వేయాల్సిందేనని స్పష్టీకరణ

18 ఏళ్లు పైబడిన వారి కోసం 13 లక్షల వ్యాక్సిన్లు కేటాయించిన కేంద్రంవాటిని 45 ఏళ్లు పైబడిన వారికి వేస్తామన్న ఏపీమూడో వేవ్‌ను తట్టుకునేందుకు ఆసుపత్రుల్లో పీఎస్ఏ…

Read More »
జాతీయం

వ‌రుస‌గా రెండో రోజూ 4 ల‌క్ష‌లు దాటిన క‌రోనా కేసులు

న్యూఢిల్లీ: దేశంలో క‌రోనా వైర‌స్ విజృంభిస్తున్న‌ది. దీంతో రోజురోజుకు పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. వ‌రుస‌గా రెండో రోజూ 4 ల‌క్ష‌ల‌కు పైగా కేసులు న‌మోద‌య్యాయి. నిన్న…

Read More »
తెలంగాణ

తెలంగాణలో కొత్తగా 5,892 కరోనా కేసులు

హైదరాబాద్‌ : రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 5,892 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని వైద్య, ఆరోగ్యశాఖ శుక్రవారం హెల్త్‌ బులిటెన్‌లో తెలిపింది. మరో 46 మంది మహమ్మారి…

Read More »
క్రీడలు

క‌రోనాపై అనుష్క, నేను ఉద్య‌మం ప్రారంభిస్తున్నాం -విరాట్ కోహ్లి

రోనా సెకండ్ వేవ్ తీవ్రంగా విజృంభిస్తుండ‌డంతో చాలా మంది ప‌రిస్థితి ద‌య‌నీయంగా మారింది. ఇలాంటి ప‌రిస్థితుల‌లో వారికి అండ‌గా నిల‌బ‌డేందుకు సెల‌బ్రిటీలు ముందుకు వ‌స్తున్నారు. విరాట్‌, అనుష్క…

Read More »
రాజకీయం

కరోనా వ్యాక్సినేషన్ పై ఈ నెల 8న నిరసనలకు పిలుపునిచ్చిన చంద్రబాబు

టీడీపీ నేతలతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్వ్యాక్సినేషన్ తీరుపై చంద్రబాబు అసంతృప్తిటీకాలు వేయండి-ప్రాణాలు కాపాడండి నినాదాలతో నిరసనలుదేశంలో 33 జిల్లాల్లో కరోనా అధికంగా ఉందన్న చంద్రబాబువాటిలో 7 జిల్లాలు…

Read More »
Back to top button
error: Content is protected by G News !!
Close
Close