China Corono virus

అంతర్జాతీయం

వుహాన్ అధికారులు ఆధారాల‌ను ధ్వంసం చేశారు..

క‌రోనా వైర‌స్‌కు చైనాలోని వుహాన్ న‌గరం కేంద్ర బిందువు అని తెలిసిందే. అయితే ఆ న‌గ‌రంలోని ప్ర‌భుత్వ అధికారులు క‌రోనా వైర‌స్ కేసుల‌కు సంబంధించిన ఆన‌వాళ్ల‌ను తుడిచిపెట్టిన‌ట్లు…

Read More »
అంతర్జాతీయం

చైనీస్ వైర‌స్ అనొద్దు.. డ‌బ్ల్యూహెచ్‌వో వార్నింగ్

 వైర‌స్‌ల‌కు స‌రిహ‌ద్దులు తెలియ‌దు. మీది ఏ జాతి అన్న సంగ‌తి దాకికి అవ‌స‌రం లేదు. నీ వ‌ర్ణంతోనే దానికి సంబందం లేదు. నీ బ్యాంకు అకౌంట్‌లో ఎంత…

Read More »
అంతర్జాతీయం

50 బిలియన్‌ డాలర్ల ఎగుమతులకు ‘కోవిడ్‌’ దెబ్బ!

ఐక్యరాజ్యసమితి: కోవిడ్‌–19 వల్ల ఒక్క ఫిబ్రవరిలోనే 50 బిలియన్‌ డాలర్ల విలువైన ప్రపంచ ఎగుమతులకు విఘాతం కలిగి ఉండవచ్చని ఐక్యరాజ్యసమితి అంచనావేసింది. ముఖ్యంగా తయారీ రంగ ఎగుమతులు…

Read More »
అంతర్జాతీయం

కరోనా తీవ్రత నేపథ్యంలో.. చైనా కీలక నిర్ణయం

చైనాలో వన్యప్రాణి మాంసంపై నిషేధంకరోనా ప్రభావం నేపథ్యంలో నిర్ణయం దేశంలో 2,600 దాటిన వైరస్‌ మరణాలు  కరోనా తీవ్రత నేపథ్యంలో దేశంలో వన్యప్రాణి విక్రయం, భక్షణను నిషేధిస్తూ…

Read More »
అంతర్జాతీయం

ఆరోగ్య శత్రువు కోవిడ్‌–19

ఇప్పటిదాకా 66 వేల మందికి సోకిన వైరస్‌1,500 మందికి పైగా బలి చైనాలోని వూహాన్‌ ఉద్భవించి, ప్రపంచ దేశాలను భయభ్రాంతులకు గురిచేస్తున్న కోవిడ్‌–19(కరోనా వైరస్‌) మరణాల సంఖ్య…

Read More »
అంతర్జాతీయం

కోవిడ్‌తో విలవిల…

1,523కు చేరుకున్న మరణాల సంఖ్య66 వేల మందికి వ్యాధిచైనా ఆరోగ్య కమిషన్‌ వెల్లడి బీజింగ్‌: చైనాలో కోవిడ్‌–19 మృతుల సంఖ్య రోజురోజుకూ ఎగబాకుతోంది. ఇప్పటివరకూ ఈ వైరస్‌…

Read More »
అంతర్జాతీయం

కరోనా మృతులు 1,500

65 వేలకు చేరిన బాధితుల సంఖ్య జపాన్‌ ఓడలోని ముగ్గురు భారతీయులకు వైరస్‌ బీజింగ్‌/టోక్యో/న్యూఢిల్లీ : చైనాలో ప్రమాదకర కోవిడ్‌–19 బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వారి…

Read More »
అంతర్జాతీయం

క‌రోనా మృత్యుకేళి.. ఒక్క రోజే 242 మంది మృతి

చైనాలో క‌రోనా మృత్యుకేళి తారా స్థాయికి చేరింది. హుబాయ్ ప్రావిన్సులో విష‌పూరిత వైర‌స్ వ‌ల్ల బుధ‌వారం ఒక్క రోజే 242 మంది ప్రాణాలు కోల్పోయారు. క‌రోనా వైర‌స్…

Read More »
అంతర్జాతీయం

కరోనా.. ఇక ‘కొవిడ్‌-19’

నామకరణం చేసిన డబ్ల్యూహెచ్‌వో..  చైనాలో 1,016కు చేరిన వైరస్‌ మరణాలుసోమవారమే 108 మంది మృతియూఏఈలో భారతీయుకి వైరస్‌జపాన్‌ నౌకలోని వారితో టచ్‌లో ఉన్నామన్న ఎంబసీ చైనాను నిలువునా వణికిస్తూ…

Read More »
అంతర్జాతీయం

కరోనాతో మొబైల్‌ విలవిల

చైనా విడిభాగాల సరఫరాపై వైరస్‌ ప్రభావందేశీయంగా ఉత్పత్తికి అంతరాయం దేశీయ స్మార్ట్‌ఫోన్‌ పరిశ్రమను కరోనా వైరస్‌ భయాలు వెంటాడుతున్నాయి. చైనాలో విజృంభిస్తున్న ఈ ప్రాణాంతక మహమ్మారి దెబ్బకు…

Read More »
Back to top button
error: Content is protected by G News !!
Close
Close