Chandra Babu Naidu

రాజకీయం

నేను సాక్ష్యాధారాలు ఇస్తే వాళ్లు దర్యాప్తు చేస్తారట! -చంద్రబాబు

పార్టీ నేతలతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్నేరగాళ్లకు పోలీసులు వత్తాసు పలకరాదని హితవువైసీపీ అరాచకాలు చర్చనీయాంశం అయ్యాయని వ్యాఖ్యలు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు పార్టీ నేతలతో వీడియో…

Read More »
రాజకీయం

చంద్రబాబుకు పెట్టినట్టే మోదీకి కూడా మీటర్లు పెట్టాలి -హరీశ్ రావు

వ్యవసాయ బోర్లకు మోటార్లు పెట్టాలనుకున్న చంద్రబాబును ఆంధ్రకు తరిమేశాంకేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక బిల్లులు తీసుకొస్తోందిరైతుల కోసం ఆలోచించే ఏకైక సీఎం కేసీఆర్ వ్యవసాయ బోరు మోటార్లకు…

Read More »
రాజకీయం

కొడాలి నాని వ్యాఖ్యలపై ఫైర్ అయిన వీర్రాజు

అమరావతి : వేంకటేశ్వర స్వామిపై మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మంత్రి వాడిన భాష సరికాదన్నారు. దేవుడి పట్ల…

Read More »
రాజకీయం

మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు చంద్రబాబు కుట్ర పన్నుతున్నారు: రోజా

టీడీపీ హయాంలో 40 ఆలయాలను కూల్చివేశారుగోదావరి పుష్కరాల సమయంలో  29 మంది మృతిదుర్గగుడి, శ్రీకాళహస్తి ఆలయాల్లో క్షుద్రపూజలు తూర్పు గోదావరి జిల్లా అంతర్వేదిలో ఆలయ రథం దగ్ధం…

Read More »
రాజకీయం

చంద్రబాబుకు మదనపల్లె డీఎస్పీ నోటీసులు పంపడం ఆశ్చర్యంగా ఉంది -సీపీఐ రామకృష్ణ

ఓం ప్రతాప్ మృతిపై ఎలుగెత్తిన టీడీపీ నాయకత్వండీజీపీకి లేఖ రాసిన చంద్రబాబుచంద్రబాబు, లోకేశ్, వర్లలకు నోటీసులు పంపిన డీఎస్పీలేఖలు రాయకుండా చేయడానికే ఇలా చేస్తున్నారన్న రామకృష్ణ దళిత…

Read More »
రాజకీయం

‘అది టీడీపీ కాదు.. ట్విటర్‌ జూమ్‌ పార్టీ’

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే శ్రీ గుడివాడ అమర్నాథ్ ప్రెస్ మీట్ -విశాఖను అమ్మకానికి పెట్టేద్దామా.. అని చూసిన చరిత్ర చంద్రబాబుది– బాబు సమ్మిట్ల…

Read More »
సినిమా

బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యంపై చంద్రబాబు, హరీశ్‌ రావు ఆందోళన

దేశమంతా ఆందోళన చెందుతోందన్న చంద్రబాబుఆయన కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షకొన్ని ద‌శాబ్దాలుగా అలరిస్తోన్న గొప్ప గాయకుడన్న హరీశ్ ప్ర‌ముఖ గాయ‌కుడు ఎస్పీ బాలసుబ్ర‌హ్మ‌ణ్యం క‌రోనా బారిన…

Read More »
సినిమా

టాలీవుడ్ లో మరో బయోపిక్.. చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డిల స్నేహబంధంపై సినిమా?

మొదట్లో ఒకే పార్టీలో చంద్రబాబు, వైఎస్సార్ ఇద్దరి మధ్యా మొదటి నుంచీ స్నేహంరాజకీయ ప్రత్యర్థులుగా కొనసాగిన వైనంస్నేహబంధంపై భారీ చిత్రానికి సన్నాహాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చంద్రబాబు.. వైఎస్ రాజశేఖర్…

Read More »
రాజకీయం

కుప్పం బ్రాంచ్ కెనాల్ పెండింగ్ బిల్లులను ఆపివేయడం కక్షసాధింపే -చంద్రబాబు

90 శాతం పూర్తయిన కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులుఏడాదిగా మిగతా 10 శాతం పనులు పెండింగ్కావాలనే ప్రభుత్వం ఇలా చేస్తోందన్న చంద్రబాబుజల వనరుల శాఖ కార్యదర్శికి లేఖ…

Read More »
రాజకీయం

అచ్చెన్నాయుడి ప్రాణాలతో చెలగాటం ఆడే కుట్రలు చేస్తోందీ ప్రభుత్వం -చంద్రబాబు

అచ్చెన్నను అర్ధరాత్రి డిశ్చార్జి చేయాలని చూడడం ఏంటన్న చంద్రబాబుఅసలీ అర్ధరాత్రి కుట్రలేంటని ఆగ్రహంఅమానుషంగా ప్రవర్తిస్తే సహించేది లేదని హెచ్చరిక మాజీ మంత్రి అచ్చెన్నాయుడు వ్యవహారంలో హైడ్రామా చోటుచేసుకోవడం…

Read More »
Back to top button
error: Content is protected by G News !!
Close
Close