caa

రాజకీయం

అసోంలో అధికారంలోకి వస్తే సీఏఏని అమలు చేయం -రాహుల్​

అసోం ఎన్నికల ప్రచారంలో హామీదేశంలో ప్రజాస్వామ్యాన్ని అణచివేస్తున్నారని ఆగ్రహంయువత రాజకీయాల్లోకి రావాలని పిలుపు అధికారంలోకి వస్తే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) అమలు…

Read More »
జాతీయం

థ్యాంక్యూ.. ఎన్‌కౌంట‌ర్ చేయ‌లేదు !

జాతీయ భద్రతా చట్టం (ఎన్‌ఎస్‌ఏ) కింద ఎనిమిది నెలలుగా జైలులో ఉన్న ఉత్తరప్రదేశ్‌కు చెందిన డాక్టర్‌ కఫీల్‌ఖాన్ ఇవాళ తెల్ల‌వారుజామున మధుర జైలు నుంచి రిలీజ్ అయ్యాడు.…

Read More »
టాప్ స్టోరీస్

సర్వమత సమభూమిలో మత వివక్షా?

సీఏఏ, ఎన్పీఆర్‌, ఎన్నార్సీలను ఒప్పుకోంఅసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానంరాజ్యాంగ వ్యతిరేక చర్యను సహించంకోట్లమంది ప్రజల్లో అనుమానాలుసీఏఏను కేంద్రం పునస్సమీక్షించాలిటెంప్టేషన్‌ క్రియేట్‌చేసి పొందే రాక్షసానందం మంచిదికాదుదేశంలో అనేక సమస్యలు వదిలి…

Read More »
జాతీయం

లోక్‌సభలో ప్రతిష్టంభన

అధికార, విపక్ష సభ్యుల వాగ్వాదం ఢిల్లీ అల్లర్లపై చర్చకు విపక్షాల డిమాండ్‌ హోలీ తర్వాత చర్చిద్దామన్న సర్కారు తక్షణమే చర్చించాలన్న ప్రతిపక్షాలుసభను నేటికి వాయిదా వేసిన స్పీకర్‌  లోక్‌సభలో ప్రతిష్టంభన కొనసాగుతోంది.…

Read More »
అంతర్జాతీయం

సీఏఏపై ట్రంప్ కామెంట్‌.. నాయ‌క‌త్వ వైఫ‌ల్య‌మ‌న్న బెర్నీ

ఢిల్లీలో జ‌రిగిన అల్ల‌ర్ల గురించి అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ స‌రైన రీతిలో స్పందించ‌లేద‌ని బెర్నీ సాండ‌ర్స్ అన్నారు. అమెరికా అధ్య‌క్ష ప‌ద‌వి కోసం డెమోక్ర‌టిక్ పార్టీ…

Read More »
క్రైమ్

ఢిల్లీ అల్లర్లు.. 23కి చేరిన మృతుల సంఖ్య

న్యూఢిల్లీ : సీఏఏ వ్యతిరేక, అనుకూల వర్గాల ఆందోళనలతో దేశ రాజధాని ఢిల్లీ అట్టుడుకుతుంది. ఈ నెల 23 నుంచి తూర్పు, ఈశాన్య ఢిల్లీలో ఘర్షణలు కొనసాగుతున్నాయి.…

Read More »
అంతర్జాతీయం

‘కశ్మీర్ ముల్లులా గుచ్చుకుంటోంది.. ఇమ్రాన్‌తో నాకు మంచి సంబంధాలున్నాయ్’

మత స్వేచ్ఛపై  మోదీతో చర్చించా  కశ్మీర్‌ ‘ముల్లు’లా గుచ్చుకుంటోంది.. కుదిరితే మధ్యవర్తిత్వానికి నేను సిద్ధం ఇమ్రాన్‌తో నాకు సత్సంబంధాలున్నాయ్‌.. ఉగ్రవాద నిర్మూలనకు పాక్‌ కృషి మత స్వేచ్ఛ…

Read More »
జాతీయం

రాజధాని రావణకాష్టం

ఈశాన్య ఢిల్లీలో కొనసాగుతున్న హింసాకాండ13కు చేరిన మృతుల సంఖ్య.. 200 మందికి గాయాలుమత ఘర్షణల స్థాయికి చేరుకున్న సీఏఏ అల్లర్లుమీడియా ప్రతినిధులపై అల్లరిమూకల దాడులు పౌరసత్వ సవరణ…

Read More »
జాతీయం

ఉద్రిక్తంగా ఈశాన్య ఢిల్లీ.. కేజ్రీవాల్ ఆందోళ‌న‌

ఈశాన్య ఢిల్లీలో ఇవాళ కూడా ఉద్రిక్త‌త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి.  పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ చ‌ట్టానికి వ్య‌తిరేకంగా జ‌రుగుతున్న ఆందోళ‌న‌లు మిన్నంటాయి.  ఇవాళ ఉద‌యం బ్ర‌హ్మ‌పురి ఏరియాలో రాళ్లు రువ్విన…

Read More »
జాతీయం

కన్నడ బీజేపీ వివాదాస్పద ట్వీట్‌

బెంగళూరు: కర్ణాటక బీజేపీ శాఖ పోస్టు చేసినట్లుగా ప్రచారంలో ఉన్న ఒక ట్వీట్‌ వివాదాస్పదమైంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్‌ కేంద్రాల వద్ద మైనారిటీ మహిళలు బారులు తీరి…

Read More »
Back to top button
error: Content is protected by G News !!
Close
Close