Beijing

క్రైమ్

బొగ్గు గనిలో ప్రమాదం..16 మంది కార్మికులు మృతి

బీజింగ్‌ : చైనాలో బొగ్గు గనిలో జరిగిన ప్రమాదంలో 16 మంది కార్మికులు మరణించారు. ఈ దుర్ఘటన సోమవారం తెల్లవారుజూమున కిజియాంగ్ జిల్లా చౌంగ్‌క్వింగ్‌ మున్సిపాలిటీ పరిధిలోని…

Read More »
అంతర్జాతీయం

అక్కడ సినిమా థియేటర్లు ఓపెన్‌

బీజింగ్ : కరోనావైరస్ వ్యాప్తిని నివారించేందుకు గాను విధించిన లాక్‌డౌన్‌లో భాగంగా 6 నెలలు మూతబడిన తరువాత చైనాలో సినిమా థియేటర్లు నేటి నుంచి తిరిగి ప్రారంభం…

Read More »
జాతీయం

పీవోకేలో చైనా విమానాలు

పాక్‌తో కలిసి కుతంత్రం!గల్వాన్‌ ఘటనకు ముందే మార్షల్‌ ఆర్ట్స్‌  ఆర్మీ తరలింపుస్కర్దూ ఎయిర్‌ బేస్‌లో కదలికలుపాక్‌తో కలిసి చైనా కుతంత్రాలుడ్రాగన్‌కు దీటుగా భారత్‌ సన్నద్ధంతూర్పు లఢక్‌లో సైన్యాల…

Read More »
అంతర్జాతీయం

అత్యంత క్లిష్టంగా బీజింగ్ ప‌రిస్థితి

చైనా రాజ‌ధాని బీజింగ్‌లో తాజాగా క‌రోనా వైర‌స్ కేసులు బ‌య‌ట‌ప‌డిన విష‌యం తెలిసిందే. అయితే ఆ న‌గ‌రంలో ప‌రిస్థితి అత్యంత క్లిష్టంగా ఉన్న‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. జిన్‌పాడి…

Read More »
అంతర్జాతీయం

బీజింగ్‌లో జోరుగా టెస్టింగ్‌.. అధికారుల‌ తొల‌గింపు

బీజింగ్‌లో జిన్‌ఫాది మార్కెట్‌తో లింకున్న ప్ర‌తి ఒక్క‌ర్ని ట్రేస్ చేసి మ‌రీ ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్నారు. జిన్‌ఫాది మార్కెట్‌లో ఇటీవ‌ల 46 మందికి క‌రోనా వైర‌స్ పాజిటివ్ వ‌చ్చిన…

Read More »
అంతర్జాతీయం

టాయిలెట్‌లో ఇలాంటి పని కూడా చేస్తారా..!

ఛీ..ఛీ..ఇలాంటి పని కూడా ఉంటుందా అంటారూ  ఇది వింటే..వీరికి మరే ఐడియాను రాలేదా..అయినా ఇదేం పోయేకాలం..శుభ్రతను నిరూపించడానికి ఇంతకన్నా వేరే మార్గం తోచలేదా..? చైనాకు చెందిన ఓ…

Read More »
అంతర్జాతీయం

డొక్లాంపై స్పందించాలి : అమెరికా

డొక్లాం భూభాగంలో చైనా తన కార్యకలాపాలను చాప కింద నీరులా విస్తరింపజేస్తోందని, పొరుగున ఉన్న భూటన్‌, ఇండియా ఏం అనడం లేదని అమెరికా ఆరోపించింది. చైనా దక్షిణ…

Read More »
క్రైమ్

బీజింగ్‌లో అమెరికా కార్యాలయం ఎదుట బాంబు పేలుడు

చైనా రాజధాని బీజింగ్‌లో అమెరికా రాయబార కార్యాలయం వద్ద బాంబు పేలుడు సంభవించింది. గురువారం ఉదయం ఎంబసీ సమీపంలో పేలుడు శబ్ధాలు వినిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.…

Read More »
అంతర్జాతీయం

ఒక్క నిమిషంలో 50 మిరపకాయలు..సాధ్యమా..!

అన్నంలో పొరపాటున ఒక్క మిరపకాయను నమిలితే చాలు, ఆ మంటకి ఎగిరి గంతులేస్తాం. అయితే చైనాలోని ఓ యువకుడు ఒక నిమిషంలో 50 మిరపకాయలను నమిలి మింగేశాడు.…

Read More »
అంతర్జాతీయం

చైనా మ్యూజియంలోని ఆ పిల్లి చనిపోయింది

ఒకటి కాదు రెండు కాదు ఫుట్‌బాల్‌ వరల్డ్‌కప్‌లో ఏకంగా ఆరు మ్యాచ్‌ల ఫలితాలను సరిగ్గా అంచనా వేసిన చైనాకు చెందిన ఆ పిల్లి చనిపోయింది. అర్జెంటీనా, నైజీరియా,…

Read More »
Back to top button
error: Content is protected by G News !!
Close
Close