ban

అంతర్జాతీయం

భారత్ నుంచి వచ్చే విమానాలపై నిషేధం విధించిన శ్రీలంక

భారత్ లో కరోనా విశ్వరూపంలక్షల్లో కొత్త కేసులుభారత్ నుంచి వచ్చే విమానాలపై పలు దేశాల నిషేధంఆయా దేశాల బాటలో శ్రీలంక భారత్ లో కొవిడ్ ఉద్ధృతిని దృష్టిలో…

Read More »
క్రీడలు

జింబాబ్వే మాజీ కెప్టెన్ హీత్ స్ట్రీక్‌పై 8 సంవత్సరాల నిషేధం

2016- 2018 మధ్య కోచ్‌గా పనిచేసిన స్ట్రీక్అంతర్గత సమాచారాన్ని బుకీలకు చేరవేసినట్టు ఆరోపణలుచేసిన తప్పును అంగీకరించిన స్ట్రీక్పశ్చాత్తాపం వ్యక్తం చేసిన మాజీ సారథి ఐసీసీ అవినీతి నిరోధక…

Read More »
అంతర్జాతీయం

బీబీసీ వ‌రల్డ్ న్యూస్‌పై చైనా నిషేధం

లండ‌న్ : బీబీసీ వ‌రల్డ్ న్యూస్ ప్ర‌సారాల‌ను చైనా ప్ర‌భుత్వం నిషేధించింది. ఈ మేర‌కు గురువారం చైనా ప్ర‌భుత్వం ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. చైనా గురించి బీబీసీ…

Read More »
అంతర్జాతీయం

ట్రంప్ మళ్లీ అధ్యక్షుడైనా ఆయనపై బ్యాన్ ఎత్తివేయబోం -ట్విట్టర్ సీఎఫ్ఓ

ట్రంప్ ట్విట్టర్ ఖాతాపై నిషేధం శాశ్వతంమా విధానాలను మార్చుకోబోంకేపిటల్ హిల్‌పై దాడి తర్వాత ట్రంప్ ట్విట్టర్ ఖాతాపై వేటుఅభిశంసన తీర్మానంలో నిర్దోషిగా తేలితే రెండోసారి అధ్యక్ష రేసులోకి…

Read More »
జాతీయం

ముస్లింలు గోవధకు దూరంగా ఉండాలి : షియా బోర్డు

ముస్లింలు గోవధకు దూరంగా ఉండాలంటూ ఉత్తర ప్రదేశ్ షియా వక్ఫ్ బోర్డు ఛైర్మన్‌ వసీం రిజ్వీ పిలుపునిచ్చారు. ఇస్లాంలో కూడా గోమాంసంపై ‘హారామ్’ (నిషేధం) ఉందని ఆయన…

Read More »
అంతర్జాతీయం

నిషేధం తర్వాత వార్నర్ తొలి మ్యాచ్

బాల్‌ ట్యాంపరింగ్ వివాదం కారణంగా ఏడాదిపాటు అంతర్జాతీయ క్రికెటకు నిషేధానికి గురైన ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఈ మధ్య కాలంలో లీగ్‌ మ్యాచ్‌ల్లో పాల్గొంటున్నారు.ఇటీవల జరిగిన గ్లోబల్…

Read More »
జాతీయం

స్వలింగ సంపర్కం నేరమా..కాదా..! చేతులెత్తేసిన కేంద్రం

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న స్వలింగ సంపర్కం కేసుపై కేంద్రం ఎటూ తేల్చలేకపోయింది. స్వలింగ సంపర్కానికి పాల్పడితే నేరమా..కాదా అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. అయితే…

Read More »
తెలంగాణ

కత్తి మహేశ్‌పై నగర బహిష్కరణ వేటు

వివాదాస్పద వ్యాఖ్యలతో ఉద్రిక్తతలకు కారణమవుతున్న విశ్లేషకుడు కత్తి మహేశ్‌పై నగర బహిష్కరణ వేటు వేశారు పోలీసులు. ఆరు నెలల వరకూ మళ్లీ హైదరాబాద్‌లో అడుగు పెట్టవద్దంటూ హెచ్చరించారు.…

Read More »
Back to top button
error: Content is protected by G News !!
Close
Close