Assembly Sessions

తెలంగాణ

వ్య‌వసాయ యాంత్రీక‌ర‌ణ‌ను ప్రోత్స‌హిస్తున్నాం ‌-మంత్రి నిరంజ‌న్ రెడ్డి

హైద‌రాబాద్ : శాస‌న‌స‌భ‌లో ప్ర‌శ్నోత్త‌రాల సంద‌ర్భంగా వ్య‌వ‌సాయ యాంత్రీక‌ర‌ణకు సంబంధించి స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు వ్య‌వ‌సాయ శాఖ మంత్రి నిరంజ‌న్ రెడ్డి స‌మాధానం ఇచ్చారు. వ్య‌వ‌సాయ యాంత్రీక‌ర‌ణ‌లో…

Read More »
రాజకీయం

తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉద్రిక్త వాతావరణం.. ముట్ట‌డికి బీజేపీ, కాంగ్రెస్ య‌త్నం

స‌మ‌స్యల ప‌రిష్కారం కోరుతూ ఆందోళ‌న‌లునిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరవాలన్న‌ రైతు ఐక్య వేదికహామీల‌ను అమ‌లు చేయాలన్న‌ కాంగ్రెస్ నేత‌లుప‌లువురిని అరెస్టు చేసి త‌ర‌లించిన పోలీసులు   తెలంగాణ‌…

Read More »
తెలంగాణ

గొర్రెల నుంచి రూ. 5,490 కోట్ల సంప‌ద -మంత్రి త‌ల‌సాని

హైద‌రాబాద్ : శాస‌న‌స‌భ‌లో ప్ర‌శ్నోత్త‌రాల సంద‌ర్భంగా గొర్రెల యూనిట్ల పంపిణీపై స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ స‌మాధానం ఇచ్చారు. రాష్ర్టంలో గొర్రెల పంపిణీ…

Read More »
రాజకీయం

ఆరున్న‌రేళ్ల‌లో తెలంగాణ‌కు కేంద్రం అణా పైసా సాయం చేయ‌లేదు -కేటీఆర్

పున‌ర్విభ‌జ‌న చ‌ట్టంలో పారిశ్రామికీక‌ర‌ణకు సాయం ఉందిరాయితీలు ఇస్తామ‌ని పేర్కొన్నారుఇప్ప‌టిక‌యినా ప్ర‌త్యేక రాయితీలు ఇవ్వాలిఆత్మ‌నిర్భ‌ర్ ప్యాకేజీ ఏమైందో ఎవ్వ‌రికీ తెలియ‌దు తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాలు కొన‌సాగుతున్నాయి.  ప్ర‌శ్నోత్త‌రాల సంద‌ర్భంగా…

Read More »
తెలంగాణ

క‌రోనా క‌ల‌క‌లం.. త‌ర‌గ‌తుల నిర్వ‌హ‌ణ‌పై త్వ‌ర‌లోనే నిర్ణ‌యం ‌-సీఎం కేసీఆర్

హైద‌రాబాద్ : క‌రోనా మ‌ళ్లీ విజృంభిస్తున్న నేప‌థ్యంలో రాష్ర్టంలో త‌ర‌గతులు కొనసాగించాలో.. సెల‌వులు ఇవ్వాలో అనే అంశంపై రెండు, మూడు రోజుల్లో ప్ర‌క‌ట‌న చేస్తామ‌ని సీఎం కేసీఆర్…

Read More »
తెలంగాణ

రైతుల‌కు రుణ‌మాఫీ 100 శాతం చేసి తీరుతాం ‌-సీఎం కేసీఆర్

హైద‌రాబాద్ : రాష్ర్టంలోని రైతుల‌కు రుణ‌మాఫీ వంద‌కు 100 శాతం చేసి తీరుతామ‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. గ‌వ‌ర్న‌ర్లు కేబినెట్ అఫ్రూవ్ చేసిన ప్ర‌సంగాన్ని చ‌దువుతారు.…

Read More »
తెలంగాణ

నోముల నర్సింహయ్య మృతి పట్ల అసెంబ్లీలో సంతాప తీర్మానం ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్

గత డిసెంబరులో నోముల మృతిగుండెపోటుతో హఠాన్మరణంప్రజల కోసం జీవితాన్ని అంకింతం చేశారన్న కేసీఆర్నేటితరం నాయకులు స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపువ్యక్తిగతంగా తనకెంతో సన్నిహితుడని వెల్లడి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు…

Read More »
రాజకీయం

అగ్రి చట్టాలకు వ్యతిరేకంగా మమతా తీర్మానం

కోల్‌కతా : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలంటూ ఆందోనలు మిన్నంటుతున్నాయి. ఇప్పటికే పంజాబ్‌, ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌, కేరళ, ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వాలు…

Read More »
తెలంగాణ

13, 14 తేదీల్లో తెలంగాణ అసెంబ్లీ

హైద‌రాబాద్ : ఈ నెల 13, 14వ తేదీల్లో తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాలను నిర్వ‌హించ‌నున్నారు. 13న ఉద‌యం 11:30 గంట‌ల‌కు శాస‌న‌స‌భ ప్రారంభం కానుంది. 14న ఉద‌యం…

Read More »
తెలంగాణ

12, 13 తేదీల్లో తెలంగాణ అసెంబ్లీ!

హైద‌రాబాద్ : ఈ నెల 12, 13వ తేదీల్లో అసెంబ్లీ స‌మావేశాల‌ను నిర్వ‌హించేందుకు తెలంగాణ ప్ర‌భుత్వం యోచిస్తోంది. జీహెచ్ఎంసీ చ‌ట్టాల్లో స‌వ‌ర‌ణ‌లు, హైకోర్టు సూచించిన అంశాల్లో చ‌ట్ట…

Read More »
Back to top button
error: Content is protected by G News !!
Close
Close