ఒంగోలు: జిల్లాలో వైఎస్సా ర్ ఫించన్ కానుక లబ్ధిదారులకు ఫిబ్రవరి 1నుంచి వలంటీర్ల ద్వారా నగదు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పోలా భాస్కర్ ఆదేశించారు.…
Read More »apcmysjagan
అమరావతి: మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం తన నివాసంలో మహాత్ముని చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దేశానికి స్వాతంత్ర్యం అందించిన గొప్ప నాయకుడు…
Read More »అమ్మ ఒడి, రైతు బంధు, నేతన్న నేస్తం తదితర సంక్షేమ పథకాలతో జగన్ సర్కారు.. ‘రాజన్న పాలన’ను మళ్లీ తీసుకొచ్చింది. సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యంగా జగన్ పాలన…
Read More »అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనమండలి రద్దు పార్లమెంట్లో ఆమోదం పొందుతుందని మంత్రి శంకర్ నారాయణ పేర్కొన్నారు. మండలి రద్దును అడ్డుకునేందుకు ఢిల్లీలో లాబీయింగ్ చేస్తానని ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు చెప్పటం హాస్యాస్పదంగా ఉందన్నారు.…
Read More »అమరావతి : ఆంధ్రప్రదేశ్లో పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణ ప్రజల ఆకాంక్ష అని మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పిందే చేస్తారని ఆయన స్పష్టం చేశారు. ఎనిమిది…
Read More »మార్గదర్శకాలు జారీచేసిన ఏపీ ప్రభుత్వంఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ పూర్తి వాటిపై విచారణ జరపనున్న వలంటీర్లు ఎంపికైన లబ్ధిదారులకు ఏడాదికి రూ.15 వేలు సాయం వైఎస్సార్ కాపు నేస్తం’ పథకానికి ఈ…
Read More »అమరావతి: అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను రాజకీయకోణంతో తాత్కాలికంగా అడ్డుకోవడానికే మండలి పనిచేస్తోందని, అలాంటప్పుడు మండలి ఉండి ఏం లాభమని సీఎం జగన్ ప్రశ్నించారు. మండలి రద్దు అంశంపై శాసనసభలో…
Read More »వైసీపీ ప్రలోభాలకు సభ్యులు ఎవరూ లొంగలేదుపోయిన పరువు కాపాడుకునే తాపత్రయంఇదో చేతకాని ప్రభుత్వం ఏపీ కేబినెట్ శాసన మండలిని రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయంపై ఎమ్మెల్సీ బచ్చుల…
Read More »జగన్ కు ప్రజాప్రయోజనాలే ముఖ్యమని వ్యాఖ్యలుబాబు 3 గ్రామాలకే హీరో అయ్యాడని ఎద్దేవామండలిలో బిల్లును అడ్డుకున్నంత మాత్రాన ఏమీకాలేదన్న అమర్ నాథ్ ఏపీ రాజకీయాలు ఆసక్తికర మలుపు…
Read More »అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభమైన వెంటనే ఏపీ కేబినెట్ ఆమోదించిన శాసనమండలి రద్దు తీర్మానాన్ని స్పీకర్ తమ్మినేని సీతారాంకు ప్రభుత్వం అందించింది. అయితే…
Read More »