AP government

ఆంధ్ర

ఏపీ ప్రభుత్వానికి సుప్రీం గ్రీన్‌సిగ్నల్‌

ఏపీ హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే న్యూఢిల్లీ : పదిమంది కరోనా బాధితుల మృతికి కారణమైన విజయవాడ రమేష్‌ ఆస్పత్రిపై చర్యలు తీసుకునేందుకు సుప్రీంకోర్టు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. స్వర్ణ…

Read More »
ఆంధ్ర

ఆ పరీక్షలను సవాల్‌గా తీసుకోండి -పెద్దిరెడ్డి

తాడేపల్లి : కరోనా వైరస్‌ నేపథ్యంలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించే పరీక్షలను సవాల్‌గా తీసుకోవాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి…

Read More »
ఆంధ్ర

ఏపీలో తెరుచుకోనున్న‌ ప‌ర్యాట‌క ప్రాంతాలు

తిర‌గ‌నున్న‌ టూరిస్టు బ‌స్సులుటెంపుల్ టూరిజంపై ఫోక‌స్‌జిమ్‌ల‌ను ప్రారంభించేందుకు క‌స‌ర‌త్తులు అమ‌రావ‌తి: అన్ని జిల్లాల్లోని ప‌ర్యాట‌క ప్రాంతాల్లో వారం రోజుల్లో పర్యాటకులకు అనుమతిస్తామ‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌ర్యాట‌క శాఖ మంత్రి…

Read More »
ఆంధ్ర

ఆగస్టు 1న పెన్షన్ల పంపిణీకి సర్వం సిద్ధం

ఈనెల కొత్తగా 2.20 లక్షల పెన్షన్లు: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అమరావతి: వైఎస్సార్‌ పెన్షన్‌ కానుకను ఆగస్టు 1వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారుల చేతికే నేరుగా అందించేందుకు…

Read More »
ఆంధ్ర

కొత్తగా పింఛన్‌ అందుకున్న1,15,269 మంది

అమరావతి : రాష్ట్రంలో బుధవారం కొత్తగా 1,15,269 మంది పింఛన్‌ డబ్బులు అందుకున్నారు. దీంతో మొత్తంగా 59.03 లక్షల మందికి ప్రభుత్వం పింఛన్‌ డబ్బులను అందజేసింది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం…

Read More »
రాజకీయం

మద్యం అమ్మకాలకు అడ్డురాని నిబంధనలు పంట అమ్మకానికి అడ్డొస్తున్నాయా? -చంద్రబాబు

ఏపీ ప్రభుత్వంపై చంద్రబాబు ఫైర్రైతు తన పంటను అమ్ముకునే పరిస్థితులు లేవుకడపలో రైతులు కూరగాయలను నడిరోడ్డుపై పారబోశారు ఏపీ ప్రభుత్వంపై టీడీపీ నేత నారా చంద్రబాబునాయుడు మండిపడ్డారు.…

Read More »
ఆంధ్ర

ఆయుధాలు లేకుండా సైనికులను యుద్ధాలకు పంపడం న్యాయమా?: వైసీపీ ప్రభుత్వానికి పవన్ కల్యాణ్ సూటి ప్రశ్న

ప్రాణాలకు తెగించి వైద్య సిబ్బంది సేవలందిస్తున్నారువారికి పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్ మెంట్ ఇవ్వడం లేదువైద్య సిబ్బంది ఏం చెపుతున్నారో వినండి కరోనా వ్యాధిగ్రస్తులకు ప్రాణాలకు తెగించి సేవలందిస్తున్న…

Read More »
ఆంధ్ర

ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్

అమరావతి: కరోనా వైరస్‌ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ అమలు చేయడంతోపాటు వంతులవారీ పని విధానాన్ని అమలు…

Read More »
ఆంధ్ర

‘కరోనా’పై సీఎం జగన్‌ అత్యున్నత స్థాయి సమావేశం

అమరావతి : కరోనావైరస్ (కోవిడ్‌-19)నియంత్రణపై తీసుకోవాల్సిన చర్యల నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన…

Read More »
ఆంధ్ర

స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ రిలీజ్

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైంది. మూడు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తెలిపారు. మొదటి…

Read More »
Back to top button
error: Content is protected by G News !!
Close
Close