andhra pradesh

ఆంధ్ర

విశాఖ ఏజెన్సీలో లేటరైట్ తవ్వకాలపై విచారణ కమిటీని ఏర్పాటు చేసిన ఎన్జీటీ

ఎన్జీటీ చెన్నై బెంచ్ లో కొండ్రు మరిడయ్య పిటిషన్విచారణ చేపట్టిన ఎన్జీటీసీనియర్ అధికారులతో కమిటీసమగ్ర నివేదిక అందించాలని ఆదేశం విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో లేటరైట్ తవ్వకాలపై నేషనల్…

Read More »
ఆంధ్ర

భోగాపురం, దగదర్తి, ఓర్వకల్లు విమానాశ్రయాలకు అనుమతి ఇచ్చామన్న కేంద్రం

ఓర్వకల్లులో ఇప్పటికే ప్రారంభమైన కార్యకలాపాలు2020-21లో ఎయిర్‌పోర్ట్ అథారిటీకి రూ.30,069 కోట్ల ఆదాయంవిమానాశ్రయాలకు పేర్లపై కేంద్రానిదే తుది నిర్ణయమన్న వీకే సింగ్ ఆంధ్రప్రదేశ్‌లోని భోగాపురం, ఓర్వకల్లు, దగదర్తి విమానాశ్రయాలకు…

Read More »
ఆంధ్ర

ఈజ్‌ ఆఫ్ డూయింగ్‌లో ఏపీ అగ్రస్థానం -మంత్రి గౌతమ్‌రెడ్డి

నెల్లూరు: ఈజ్‌ ఆఫ్ డూయింగ్‌లో ఆంధ్రప్రదేశ్‌ను అగ్రస్థానంలో నిలిపామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, పారిశ్రామిక అభివృద్ధిలో ముఖ్యమంత్రి…

Read More »
ఆంధ్ర

సీబీఐ మాజీ జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ పిటిష‌న్‌పై ఏపీ హైకోర్టులో విచార‌ణ

విశాఖ స్టీల్ ప్లాంట్‌ ప్రైవేటీకరణపై పిటిష‌న్‌కేంద్ర ప్ర‌భుత్వ నిర్ణయాన్ని సవాల్ చేసిన లక్ష్మీనారాయ‌ణకౌంట‌ర్‌కు వారం రోజుల గ‌డువుకోరిన కేంద్ర స‌ర్కారుఅభ్యంత‌రాలు తెలిపిన పిటిష‌న‌ర్ త‌ర‌ఫు న్యాయ‌వాది విశాఖ…

Read More »
తెలంగాణ

ఏపీ, తెలంగాణ మధ్య సయోధ్యకు గెజిట్ నోటిఫికేషన్ తోడ్పడుతుంది -జీవీఎల్

కృష్ణా, గోదావరి నదీ బోర్డుల పరిధిని వివరించిన కేంద్రంగెజిట్ నోటిఫికేషన్ విడుదలతీవ్రంగా వ్యతిరేకిస్తున్న తెలంగాణ సర్కారుకేంద్రం నిర్ణయాన్ని స్వాగతించిన జీవీఎల్  కేంద్ర ప్రభుత్వం కృష్ణా, గోదావరి నదీ…

Read More »
ఆంధ్ర

విజయవాడ విమానాశ్రయంలో అందుబాటులోకి కొత్త రన్‌వే.. కోడ్-ఈ హోదా!

3,360 మీటర్ల పొడవున్న నూతన రన్‌వేభారీ విమానాల రాకపోకలకు మార్గం సుగమంనూతన రన్‌వేపై ల్యాండ్ అయిన ఎయిర్ ఇండియా విమానం విజయవాడ విమానాశ్రయంలో విస్తరించిన నూతన రన్‌వే…

Read More »
ఆంధ్ర

జిందాల్ స్టీల్ కు 860 ఎకరాలను కేటాయించిన ఏపీ ప్రభుత్వం

నెల్లూరు జిల్లాలోని తమ్మినపట్నం-మోమిడి గ్రామాల మధ్య భూమి కేటాయింపురూ. 7,500 కోట్ల సామర్థ్యంతో ప్లాంటును నిర్మించనున్న జిందాల్ప్రత్యక్షంగా 2,500 మందికి ఉపాధి జిందాల్ స్టీల్ ప్లాంటుకు ఏపీ…

Read More »
ఆంధ్ర

తెలంగాణ తీరును వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన ఏపీ ప్రభుత్వం

కృష్ణా జలాల విషయంలో ఇరు రాష్ట్రాల మధ్య వివాదంతాగు, సాగు నీటిని తమకు దక్కకుండా చేస్తోందని ఏపీ పిటిషన్విభజన చట్టాన్ని కూడా టీఎస్ ప్రభుత్వం ఉల్లంఘిస్తోందని ఆరోపణ…

Read More »
ఆంధ్ర

కొంద‌రు నా పేరిట‌ నకిలీ క‌రోనా మందు తయారు చేసి అమ్ముకుంటున్నారు: ఆనందయ్య

ఆ నకిలీ మందు వికటిస్తే దానికి నేను బాధ్యుడిని కానున‌కిలీ మందుపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలినా మందును ఉచితంగా పంపిణీ చేస్తున్నాం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని నెల్లూరు జిల్లా కృష్ణపట్నం…

Read More »
క్రైమ్

న్యాయమూర్తులను దూషించిన కేసులో నిందితుడు రాజశేఖరరెడ్డికి రెండు రోజుల సీబీఐ కస్టడీ

న్యాయమూర్తులపై దూషణల కేసులో 15వ నిందితుడిగా రాజశేఖరరెడ్డివిచారణ సమయంలో థర్డ్ డిగ్రీ ప్రయోగించవద్దని ఆదేశంనిందితుడు కోరితే న్యాయవాది సమక్షంలో విచారణ జరపాలన్న న్యాయస్థానం సోషల్ మీడియాలో న్యాయమూర్తులపై…

Read More »
Back to top button
error: Content is protected by G News !!
Close
Close