Agriculture Bills

రాజకీయం

పూజించిన మెషీన్లను త‌గ‌ల‌బెట్ట‌డం.. రైతుల‌ను అవ‌మానించ‌డ‌మే -ప‌్ర‌ధాని మోదీ

నూత‌నంగా ఏర్ప‌డిన వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను వ్య‌తిరేకిస్తూ ఢిల్లీలోని ఇండియా గేటు వ‌ద్ద ట్రాక్ట‌ర్‌ను ద‌హ‌నం చేసిన ఘ‌ట‌న‌ను ప్ర‌ధాని మోదీ త‌ప్పుప‌ట్టారు.   ఇన్నాళ్లూ పూజించిన మెషీన్లు, ప‌రిక‌రాల‌కు…

Read More »
రాజకీయం

తెలంగాణ కాంగ్రెస్ నేతల ఛలో రాజ్ భవన్ భగ్నం… అగ్రనేతలను అరెస్ట్ చేసిన పోలీసులు

మాణికం ఠాగూర్, రేవంత్, పొన్నం అరెస్ట్దిల్ కుషా గెస్ట్ హౌస్ వద్ద సీతక్క బైఠాయింపుగవర్నర్ ను కలిసే స్వేచ్ఛ లేకపోయిందంటూ కాంగ్రెస్ నేతల ఆగ్రహం ఎన్డీయే ప్రభుత్వం…

Read More »
రాజకీయం

రైతులను ఐఎస్ఐ టార్గెట్ చేస్తుంది -సీఎం అమ‌రీంద‌ర్‌

హైద‌రాబాద్‌: భార‌తీయ రైతుల నిర‌స‌న‌ల‌ను పాకిస్థాన్‌కు చెందిన ఐఎస్ఐ త‌మ‌కు అనుకూలంగా మార్చుకునే అవ‌కాశం ఉంద‌ని పంజాబ్ సీఎం అమ‌రీంద‌ర్ సింగ్ అన్నారు. వ్య‌వ‌సాయ బిల్లుల‌ను వ్య‌తిరేకిస్తూ…

Read More »
జాతీయం

అగ్రి బిల్లుల‌కు వ్య‌తిరేకంగా.. రైతుల ఆందోళ‌న‌

పార్ల‌మెంట్ వ‌ర్షాకాల స‌మావేశాల్లో ఆమోదం పొందిన మూడు వ్య‌వ‌సాయ బిల్లుల‌ను వ్య‌తిరేకిస్తూ రైతులు దేశ‌వ్యాప్తంగా ఆందోళ‌న చేస్తున్నారు.  ఢిల్లీ-అమృత్‌స‌ర్ మ‌ధ్య ఉన్న హైవేను ఇవాళ రైతులు బ్లాక్…

Read More »
తెలంగాణ

రైతును కాపాడడం మా కర్తవ్యం -ఎంపీ కేకే

న్యూఢిల్లీ : రైతును కాపాడడం తమ కర్తవ్యమని రాజ్యసభలో టీఆర్‌ఎస్‌ నేత కే కేశవరావు అన్నారు. కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ ఢిల్లీలోని పార్లమెంట్ ఆవరణలో…

Read More »
రాజకీయం

చంద్రబాబుకు పెట్టినట్టే మోదీకి కూడా మీటర్లు పెట్టాలి -హరీశ్ రావు

వ్యవసాయ బోర్లకు మోటార్లు పెట్టాలనుకున్న చంద్రబాబును ఆంధ్రకు తరిమేశాంకేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక బిల్లులు తీసుకొస్తోందిరైతుల కోసం ఆలోచించే ఏకైక సీఎం కేసీఆర్ వ్యవసాయ బోరు మోటార్లకు…

Read More »
రాజకీయం

కేంద్రానిది దుర‌హంకార వైఖ‌రి -రాహుల్ గాంధీ

హైద‌రాబాద్‌: అగ్రిక‌ల్చ‌ర్ బిల్లుల‌ను వ్య‌తిరేకిస్తూ రాజ్య‌స‌భ‌లో ఆందోళ‌న చేప‌ట్టిన 8 మంది స‌భ్యుల‌ను ఇవాళ స‌స్పెండ్ చేశారు. ఆ సంఘ‌ట‌న‌పై ఇవాళ రాహుల్ గాంధీ త‌న ట్విట్ట‌ర్‌లో…

Read More »
తెలంగాణ

ఆ బిల్లులు గొప్ప‌వైతే.. రైతుల సంబురాలెక్క‌డ‌?

హైద‌రాబాద్ : కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన అగ్రిక‌ల్చ‌ర్ బిల్లులు చారిత్రాత్మ‌క‌మే అయితే రైతులు ఎందుకు సంబురాలు చేసుకోవ‌డం లేదు? అని రాష్ర్ట ఐటీ, మున్సిప‌ల్ శాఖ మంత్రి…

Read More »
జాతీయం

మండీల‌కు వ్య‌తిరేకం కాదు.. ఎంఎస్‌పీ కొన‌సాగుతుంది -ప‌్ర‌ధాని మోదీ

హైద‌రాబాద్‌: కొత్త‌గా పార్ల‌మెంట్‌లో ప్ర‌వేశపెట్టిన వ్య‌వ‌సాయ బిల్లుల ద్వారా రైతులు మ‌రింత బలోపేతం అవుతార‌ని ప్ర‌ధాని మోదీ అన్నారు.  బీహార్‌లో ప‌లు ప్రాజెక్టుల శంకుస్థాప‌న సంద‌ర్భంగా జ‌రిగిన…

Read More »
Back to top button
error: Content is protected by G News !!
Close
Close