afghanistan

అంతర్జాతీయం

దోషుల కాళ్లు, చేతులు న‌రికే శిక్ష‌లు అమ‌లు చేస్తాం! -తాలిబ‌న్లు

స్పష్టం చేసిన‌ తాలిబన్‌ వ్యవస్థాపక స‌భ్యుడు  ముల్లా నూరుద్దీన్‌మా అంతర్గత వ్యవహారాల్లో ఇత‌రులు జోక్యం చేసుకోకూడదు మా చట్టాలు ఎలా ఉండాలో మాకు చెప్పకూడ‌దుశిక్ష‌ల‌ను బహిరంగంగా అమలు చేయాలా?…

Read More »
క్రైమ్

గుజరాత్‌లో రూ. 9 వేల కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. విజయవాడతో ముఠాకు సంబంధాలు!

ఆఫ్ఘనిస్థాన్ నుంచి ఏపీలోని విజయవాడకు వెళ్తున్నట్టు గుర్తింపుగుజరాత్‌లోని ముంద్రా పోర్టులో కంటెయినర్ల స్వాధీనంటాల్కమ్ పౌడర్ మాటున హెరాయిన్ గుజరాత్‌లో భారీ డ్రగ్స్ రాకెట్ పట్టుబడింది. ఈ ముఠాకు…

Read More »
అంతర్జాతీయం

200 మంది అమెరికన్లు, ఇతర విదేశీయులు ఆఫ్ఘన్ నుంచి వెళ్లిపోయేందుకు అంగీకరించిన తాలిబన్లు

ఆఫ్ఘన్ లో తాలిబన్ల తాత్కాలిక ప్రభుత్వంకీలక నిర్ణయం తీసుకున్న తాలిబన్లువిదేశీయుల తరలింపుపై సానుకూల స్పందనవెల్లడించిన అమెరికా అధికారి ఆగస్టు 31తో ఆఫ్ఘనిస్థాన్ నుంచి అమెరికా దళాల నిష్క్రమణ…

Read More »
క్రైమ్

ర‌క్తం కారేలా జ‌ర్న‌లిస్టుల‌ను కొట్టిన‌ తాలిబ‌న్లు..

కాబూల్ : ఆఫ్ఘ‌నిస్థాన్‌లో తాలిబ‌న్లు జ‌ర్నలిస్టుల ప‌ట్ల క్రూరంగా ప్ర‌వ‌ర్తించారు. వెస్ట్ర‌న్ కాబూల్‌లోని కార్ట్ ఈ చార్ ఏరియాలో మ‌హిళ‌ల నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌ను క‌వ‌ర్ చేస్తున్న జ‌ర్న‌లిస్టుల‌ను…

Read More »
రాజకీయం

ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబన్ ప్రభుత్వం ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఎన్ఆర్ఎఫ్

తాత్కాలిక క్యాబినెట్ ను ప్రకటించిన తాలిబన్లుప్రకటన విడుదల చేసిన ఎన్ఆర్ఎఫ్ఈ క్యాబినెట్ ఏర్పాటు చట్టవిరుద్ధమని విమర్శలుభావి ప్రభుత్వంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని వెల్లడి\ ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబన్లు…

Read More »
అంతర్జాతీయం

పంజ్​ షీర్​ లో ప్రజల ఊచకోత.. తాలిబన్ల దుశ్చర్యలను ఆపాలంటూ ఐక్యరాజ్యసమితికి ప్రతిఘటన దళం లేఖ

ప్రతిఘటన దళాల చేతుల్లో చావు దెబ్బఆ పగనంతా ప్రజలపై తీర్చుకుంటున్న వైనంప్రావిన్స్ మొత్తాన్ని ఆక్రమించిన తాలిబన్లు ఇన్నాళ్లూ తమకు కొరకరాని కొయ్యగా తయారైన పంజ్ షీర్ నూ…

Read More »
జాతీయం

అజిత్ దోవ‌ల్‌తో అమెరికా సీఐఏ చీఫ్ భేటీ

న్యూఢిల్లీ: అమెరికా సెంట్ర‌ల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ) చీఫ్ విలియం బ‌ర్న్స్‌తో జాతీయ భ‌ద్ర‌తా స‌ల‌హాదారు అజిత్ దోవ‌ల్ మంగ‌ళ‌వారం ఢిల్లీలో భేటి అయ్యారు. ఆఫ్ఘ‌నిస్థాన్‌లో ప‌రిస్థితుల‌పై…

Read More »
క్రైమ్

శరణార్థులను విదేశాలకు తరలించేందుకు సిద్ధం చేసిన ఆరు విమానాలను అడ్డుకున్న తాలిబన్లు

ఆరు విమానాలను అడ్డుకున్న తాలిబన్లు1000 మంది కొన్ని రోజులపాటు విమానాశ్రయంలో పడిగాపులుప్రభుత్వ ఏర్పాటు వేడుకకు రావాలన్న తాలిబన్ల ఆహ్వానంపై చైనా మౌనం ఆప్ఘనిస్థాన్ నుంచి వేలాదిమంది శరణార్థులను…

Read More »
అంతర్జాతీయం

పాకిస్థాన్‌కు వ్య‌తిరేకంగా కాబూల్‌లో ర్యాలీ.. తాలిబ‌న్ల కాల్పులు

కాబూల్‌: ఆఫ్ఘ‌నిస్తాన్ వ్య‌వ‌హారంలో పాకిస్థాన్ జోక్యాన్ని వ్య‌తిరేకిస్తూ.. ఇవాళ కాబూల్‌లో భారీ ప్ర‌ద‌ర్శ‌న జ‌రిగింది. ఆ నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌కారుల‌పై తాలిబ‌న్లు కాల్పుల‌కు దిగారు. యాంటీ-పాకిస్థాన్ ర్యాలీని చెద‌ర‌గొట్టేందుకు…

Read More »
అంతర్జాతీయం

పంజ్‌షిర్‌పై ఎగిరిన తాలిబ‌న్ల జెండా.. నార్త‌ర్న్ అల‌యెన్స్ చీఫ్ మృతి

కాబూల్‌: ఆఫ్ఘ‌నిస్థాన్‌( Afghanistan )లో పంజ్‌షిర్( Panjshir ) ప్రావిన్స్‌ను కూడా తాము గెలిచిన‌ట్లు ప్ర‌క‌టించుకున్నారు తాలిబ‌న్లు. ప్రావిన్షియ‌ల్ గ‌వ‌ర్న‌ర్ కార్యాల‌యం ముందు తాలిబ‌న్ నేత‌లు నిల్చున్న…

Read More »
Back to top button
error: Content is protected by G News !!
Close
Close