ACB Raids

క్రైమ్

ఏసీబీ అధికారులు వస్తున్నారని.. రూ. 20 లక్షలు కాల్చేసిన తహసీల్దార్

లంచం తీసుకుంటూ  పట్టుబడిన రెవెన్యూ ఇన్‌స్పెక్టర్తహసీల్దార్ చెబితేనే తీసుకున్నానన్న ఆర్ఐతలుపులు మూసి రూ. 20 లక్షలు కాల్చి బూడిద చేసిన తహసీల్దార్మరో రూ. 1.5 లక్షల స్వాధీనం…

Read More »
ఆంధ్ర

బెజవాడ కనకదుర్గ ఆలయ ఈవో సురేశ్ బదిలీ

దుర్గ గుడిలో అక్రమాలు అంటూ ఆరోపణలు గుప్పించిన విపక్షాలుఇటీవల ఏసీబీ సోదాలుప్రభుత్వానికి నివేదిక సమర్పించిన ఏసీబీఇప్పటివరకు 15 మంది సిబ్బందిపై వేటు ఇటీవల విజయవాడ కనకదుర్గ ఆలయంలో…

Read More »
క్రైమ్

విజయవాడ కనకదుర్గమ్మ గుడిలో 13 మంది ఉద్యోగుల సస్పెన్షన్!

అవినీతికి అలవాటు పడిన ఉద్యోగులుఏసీబీ సోదాల అనంతరం పక్కా ఆధారాలుతక్షణమే విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ గుడిలో అవినీతికి అలవాటు పడిన…

Read More »
క్రైమ్

ఏసీబీకి చిక్కిన ఆదిలాబాద్‌ రూరల్‌ పీఆర్‌ ఏఈ

ఆదిలాబాద్‌ : బిల్లుల చెల్లింపునకు కాంట్రాక్టర్ నుంచి డబ్బులు తీసుకుంటూ ఆదిలాబాద్‌ రూరల్‌ పంచాయతీరాజ్ ఏఈ చంద్రశేఖర్‌ గురువారం అవినీతి నిరోధకశాఖ అధికారులకు చిక్కాడు. చేసిన రోడ్డు…

Read More »
క్రైమ్

50 కోట్ల అక్ర‌మాస్తులు.. మల్కాజ్‌గిరి ఏసీపీ ఇంట్లో సోదాలు

హైద‌రాబాద్ : మ‌ల్కాజ్‌గిరి ఏసీపీ న‌ర్సింహారెడ్డి నివాసంలో తెలంగాణ రాష్ర్ట అవినీతి నిరోధ‌క శాఖ‌(ఏసీబీ) అధికారులు సోదాలు చేస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీపీ నివాసంతో…

Read More »
క్రైమ్

ఏసీబీ వలలో ‘ఔషధ’ ఉద్యోగులు

కరీంనగర్‌ క్రైం: మెడికల్‌ షాపు లైసెన్స్‌ పునరుద్ధరణ కోసం లంచం డిమాండ్‌ చేసిన ఇద్దరు ఉద్యోగులు ఔషధ నియంత్రణశాఖ ఏడీ కార్యాలయంలో ఏసీబీకి పట్టుబడ్డారు. కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌…

Read More »
ఆంధ్ర

రాష్ట్రంలో పలుచోట్ల ఏసీబీ సోదాలు

శ్రీకాకుళం: రాష్ట్రంలోని పలు జిల్లాలలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలలో ఏసీబీ అధికారులు మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. శ్రీ‌కాకుళం జిల్లా ప‌రిష‌త్ కార్యాల‌యంలోని పంచాయితీ రాజ్ ఇంజ‌నీరింగ్…

Read More »
క్రైమ్

రాష్ట్ర వ్యాప్తంగా ఏసీబీ ఆకస్మిక తనిఖీలు

కృష్ణా జిల్లా : రాష్ట్రవ్యాప్తంగా అవినీతి నిరోధక శాఖ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. ఏకకాలంలో అన్ని తహసీల్దార్‌, మున్సిపాలిటీ కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో కృష్ణా…

Read More »
క్రైమ్

మొన్న నాగరాజు.. నేడు వెంకటేశ్వర్‌రెడ్డి

రంగారెడ్డి/మేడ్చల్‌ : కోటి 10 లక్షల లంచం తీసుకొని దొరికిపోయిన కీసర తహసీల్దార్ నాగరాజు ఘటన మరువకముందే మరో రెవెన్యూ అవినీతి అధికారి పట్టుబడ్డాడు. అయితే ఈసారి నాగరాజు తరహాలో…

Read More »
క్రైమ్

విచారిస్తేనే అసలు కథ తెలిసేది!

 నాగరాజు కస్టడీకి ఏసీబీ పిటిషన్‌  శ్రీనాథ్‌ పాత్రపైనా లోతైన ఆరా లంచంగా కోటి 10 లక్షలు తీసుకుంటూ పట్టుబడిన కీసర తాసిల్దార్‌ అక్రమాల పుట్ట బద్దలు కొట్టేందుకు ఏసీబీ…

Read More »
Back to top button
error: Content is protected by G News !!
Close
Close