2020

తెలంగాణ

‘ధ‌ర‌ణి’ పోర్ట‌ల్‌పై రేపు సీఎం కేసీఆర్ స‌మీక్ష‌

హైద‌రాబాద్ : నూత‌న రెవెన్యూ చ‌ట్టంలో భాగంగా తీసుకువ‌స్తున్న ధ‌ర‌ణి పోర్ట‌ల్‌పై ముఖ్య‌మంత్రి కేసీఆర్ మంగ‌ళ‌వారం స‌మీక్ష నిర్వ‌హించ‌నున్నారు. ధ‌ర‌ణి పోర్ట‌ల్ రూప‌క‌ల్ప‌న‌పై రేపు మ‌ధ్యాహ్నం 2…

Read More »
ఆంధ్ర

ఏపీ ఎంసెట్‌ పరీక్ష ప్రారంభం

విజయవాడ : రాష్ట్రంలో ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌, బీ. ఫార్మసీ ప్రవేశాలకు సంబంధించి నిర్వహిస్తున్న ఎంసెట్‌ పరీక్ష గురువారం ఉదయం 9 గంటలకు ప్రారంభమైంది. కరోనా నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా…

Read More »
సినిమా

ప్ర‌ధాని మోదీకి కంగ‌నా స్పెష‌ల్ బ‌ర్త్ డే విషెస్‌..వీడియో

భార‌త ప్ర‌ధాని న‌రేంద్రమోదీకి ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టి కంగ‌నా ర‌నౌత్ జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపారు. ట్విట‌ర్ లో ఈ మేర‌కు ప్రధాని మోదీకి శుభాకాంక్ష‌లు తెలుపుతూ మ‌నాలీ…

Read More »
రాజకీయం

అసెంబ్లీలో మంత్రులపై స్పీకర్‌ పోచారం ఆగ్రహం

హైదరాబాద్‌ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా గురువారం కరోనా నిబంధనలు పాటించని మంత్రులపై స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో మంత్రులు ఈటెల…

Read More »
తెలంగాణ

రేపటి నుంచి జేఈఈ నేడు ఈసెట్‌

నిమిషం ఆలస్యమైనా అనుమతి లేదుఈసెట్‌కు 52 కేంద్రాలు.. 26 వేల మంది విద్యార్థులుజేఈఈ మెయిన్‌కు రాష్ట్రం నుంచి 67 వేలు..దేశవ్యాప్తంగా 8.58 లక్షల మంది అభ్యర్థులు కొవిడ్‌…

Read More »
తెలంగాణ

ఎంసెట్‌ 9 నుంచి

సెప్టెంబర్‌ 28 నుంచి అగ్రికల్చర్‌ ఎంసెట్‌ఈ నెల 31న ఈసెట్‌, అక్టోబర్‌ 4న లాసెట్‌ప్రవేశపరీక్షలకు విద్యాశాఖ మంత్రి ఓకేహాజరుకానున్న 4 లక్షల మంది విద్యార్థులు రాష్ట్రంలో ప్రవేశ…

Read More »
క్రీడలు

ఐపీఎల్‌ షెడ్యూల్‌పై క్లారిటీ ఇచ్చిన ఛైర్మన్‌ బ్రిజేష్‌‌ పటేల్

ఢిల్లీ: క్రికెట్‌ ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) షెడ్యూల్‌పై స్పష్టత వచ్చింది. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌(యూఏఈ) వేదికగా సెప్టెంబర్‌ 19న లీగ్‌ ఆరంభంకానుందని…

Read More »
టాప్ స్టోరీస్

మంత్రి కేటీఆర్‌కు శుభాకాంక్షల వెల్లువ

హైదరాబాద్‌:  టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఐటీ, పరిశ్రమల శాఖ  మంత్రి కల్వకుంట్ల తారక రామారావు( కేటీఆర్‌) ఇవాళ   44వ పుట్టినరోజు జరుపుకొంటున్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన…

Read More »
క్రీడలు

నేడే ఆరంభం

ఇంగ్లండ్‌, వెస్టిండీస్‌ సిరీస్‌తో క్రికెట్‌ షురూబయోసెక్యూర్‌ వాతావరణంలో పోరుస్టోక్స్‌ మధ్యాహ్నం 3.30 నుంచి సోనీ సిక్స్‌లో  యావత్‌ క్రీడాలోకం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం వచ్చేసింది. కరోనా…

Read More »
సినిమా

యూత్‌లో తిరుగులేని క్రేజ్‌ సంపాదించిన కాజల్‌ అగర్వాల్‌

నేడు కాజల్‌ జన్మదినం.. హైదరాబాద్‌ : టాలివుడ్‌లో తిరుగులేని స్టార్‌డమ్‌, యూత్‌లో ఫాలోయింగ్‌ను సంపాదించిన హీరోయిన్లలో  కాజల్‌ అగర్వాల్‌ ఒకరు. స్వతహాగా మోడల్‌ అయిన ఈ ముంబయ్‌…

Read More »
Back to top button
error: Content is protected by G News !!
Close
Close