సినిమా

చైతూ-సాయిపల్లవి ‘లవ్ స్టోరీ’ ఫస్ట్ లుక్

హైదరాబాద్ : నాగచైతన్య-సాయి పల్లవి కాంబినేషన్‌లో వస్తో్న్న చిత్రం ‘లవ్ స్టోరీ’. శేఖర్‌కమ్ముల దర్శకత్వం వహిస్తున్నాడు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఈ సినిమా ఫస్ట్ లుక్ ను చిత్రయూనిట్ విడుదల చేసింది. సాయిపల్లవి, చైతూ ఎమోషనల్ సన్నివేశంలో ఉన్నట్లుగా కనిపిస్తున్న పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. తన ప్రతీ సినిమాలోను తెలంగాణ యాస, భాషకు ప్రాధాన్యమిస్తూ కీలకమైన పాత్రను పెడుతుంటాడు శేఖర్ కమ్ముల. ఈ సినిమాలో చైతూను తెలంగాణ యువకుడిగా చూపించనున్నట్లు టాక్ వినిపిస్తోంది.

Tags
Back to top button
error: Content is protected by G News !!
Close
Close