సినిమా

పాయ‌ల్ రాజ్‌పుత్‌.. ఈ ముద్దుల క‌హానీ ఏంటి?

అజ‌య్ భూప‌తి తెర‌కెక్కించిన ఆర్ఎక్స్ 100 చిత్రంతో అంద‌రి దృష్టి ఆక‌ర్షించిన అందాల ముద్దుగుమ్మ పాయ‌ల్‌. తొలి సినిమాతో మంచి మార్కులు కొట్టేసిన పాయ‌ల్ ఆ త‌ర్వాత జోరు కొన‌సాగించ‌లేక‌పోయింది. చాలానే సినిమాలు చేసిన‌ప్ప‌టికీ మంచి స‌క్సెస్ అనేది త‌న‌కు ద‌క్క‌లేదు. దీంతో ప్రేక్ష‌కులు త‌న‌ని మ‌రచిపోకుండా ఉండేందుకు సోష‌ల్ మీడియాని అస్త్రంలా వాడుతూ ఉంది. 

ఇన్‌స్టాగ్రామ్‌లో త‌ర‌చు పొట్టి దుస్తుల‌లో దిగిన ఫొటోలు లేదంటే కైపెక్కించే  చూపుల‌తో యూత్‌ను మ‌త్తులోకి దింపే ఫొటోలు షేర్ చేస్తూ అంద‌రి దృష్టిని త‌నవైపుకు తిప్పుకుంటూ ఉంటుంది. తాజాగా ఎద అందాల‌ను చూపిస్తూ ముద్దుల‌తో ముంచేస్తుంది పాయ‌ల్‌. ఈ వీడియోని పాయ‌ల్ త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయ‌డంతో ఫుల్ వైర‌ల్‌గా మారింది. అన్ని ముద్దులు ఎవ‌రికి పాయ‌ల్ అంటూ నెటిజ‌న్స్ కామెంట్ల వ‌ర్షం కురిపిస్తున్నారు. 

Tags
Back to top button
error: Content is protected by G News !!
Close
Close