జాతీయం

ఎదురుకాల్పుల్లో ఉగ్రవాది హతం

శ్రీనగర్‌ : జమ్మూకశ్మీర్‌లోని బుద్గాంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. ఘటనాస్థలిలో ఆయుధాలు, పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బుద్గాంలో బలగాల కూంబింగ్‌ కొనసాగుతోంది.

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close