ఆంధ్రటాప్ స్టోరీస్రాజకీయం

బీజేపీ నేతలపై పరువు నష్టం దావా

టీడీపీ నేతల్ని అసభ్య పదజాలంతో దూషించిన  బీజేపీ నేతలు సోమువీర్రాజు, కన్నా లక్ష్మీ నారాయణలపై  పరువు నష్టం దావా వేసినట్లు  ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు  కుటుంబరావు తెలిపారు. ఇప్పటికే ఇద్దరు నేతలకు లీగల్ నోటీసులు  పంపించానని తమ నాయకులపై చేసిన ఆరోపణలు, విమర్శలకు సమాధానం ఇవ్వకపోతే క్రిమినల్ చర్యలు చేపడతామని హెచ్చరించారు.  బీజేపీ నేతలు సంస్కారం మరచి విమర్శలు చేస్తున్నారని వాటికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close