అంతర్జాతీయంటాప్ స్టోరీస్

జపాన్‌లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు

జపాన్‌లో సోమవారం అత్యధిక స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జపాన్ రాజధాని నగరంమైన టోక్యోకు 80 కిలో మీటర్ల దూరంలో ఉన్న  సైతమా ప్రిఫెక్చర్‌లోని కుమగయాలో 41.1 డిగ్రీ సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు సోమవారం నమోదయ్యాయి. జపాన్‌లో అత్యధికంగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలకు దాదాపు 40 మది మృతి చెందారు.

ఎండ దెబ్బకు ఒక్క శనివారం రోజునే దాదాపు 11 మంది మృతి చెందినట్లు స్థానిక పత్రికలు వెల్లడించాయి. అంతకుముందు 2013 ఆగస్టులో కొచ్చిలోని వెస్టరన్‌ ప్రిఫెక్చర్‌లో 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. జపాన్‌లో అప్పటి వరకు అంత త్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కాలేదని వాతావరణ కేంద్రం వెల్లడించింది.

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close