తెలంగాణ

హైద‌రాబాద్‌కు రెడ్ అల‌ర్ట్.. 8 గంట‌ల పాటు భారీ వ‌ర్షం..!

హైద‌రాబాద్ : హైద‌రాబాద్ న‌గ‌రానికి భారీ వ‌ర్ష సూచ‌న‌. మ‌రో గంట‌లో భారీ వ‌ర్షం ప‌డుతుంద‌ని వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రించింది. ఈ నేప‌థ్యంలో రెడ్ అల‌ర్ట్ జారీ చేశారు. గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ అధికారులు కూడా అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. విరామం లేకుండా 6 నుంచి 8 గంట‌ల పాటు వ‌ర్షం ప‌డే అవ‌కాశం ఉంద‌ని అధికారులు హెచ్చ‌రించారు. ప్ర‌జ‌లు ఇండ్ల‌లోనే ఉండాల‌ని జీహెచ్ఎంసీ అధికారులు సూచించారు. స‌హాయం కోసం 040 – 2955 5500 నంబ‌ర్‌ను సంప్ర‌దించాల‌ని జీహెచ్ఎంసీ అధికారులు సూచించారు.

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close