తెలంగాణ

తక్షణమే కరోనాని అరికట్టడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అని వేణుగోపాల్ డిమాండ్ చేసారు

రాష్ట్రంలో కోవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా , రాష్ట్ర ప్రభుత్వం సత్వరమే యుద్ధ ప్రాతి పదికన రాష్ట్ర ప్రజల ఆరోగ్య అవసరాల మేరకు కావలసిన మెడిసిన్ ను అందుబాటులోనికి తేవాలని , కోవిడ్ వాక్సిన్ , కోవిషిల్డ్ , కావాక్సీన్ లను సత్వరమే అన్ని ప్రాథమిక చికిస్తా కేంద్రాలలో అందుబాటులోనికి తేవాలని , ఎంతో మంది ప్రజలు కోవిడ్ వాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకొని ఎదురు చూస్తున్నారు అని . ఇప్పటికైనా పెద్ద ఎత్తున నిలువలు దిగుమతి చేసుకొని అవసరాలకు తగ్గట్టు గా హాస్పిటల్స్ కు అందిచానాలని , ప్రతీ ప్రాణం విలువైనదని , చాలా మంది పరిస్థితి సరైన చికిత్స అందక రెమిడీసివెర్ కోవిడ్ మందులు బయట దొరకక పోవడం , బ్లాక్ మార్కెట్ లో వేలల్లో లక్షల్లో దోచుకోవడం వింటుంటే సామాన్య మానవుని పరిస్థితి చూస్తుంటే చాలా బాదేస్తుందని విచారాన్ని తెలిపారు.కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ మెంబెర్ & టీపీసీసీ జనరల్ సెక్రటరీ హర్కర వేణుగోపాల్ తమ ఇంటర్వ్యూ లో ఈ రోజు తెలియజేసారు .

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close