జాతీయంటాప్ స్టోరీస్

బాలు కి ప్రముఖులు ఘానా నివాళి

రేపు సాయంత్రం రెడ్ హిల్స్ తామరైపాకంలో బాలు అంత్యక్రియలు

 • బాలు మరణం మన సాంస్కృతిక ప్రపంచానికి తీరని లోటు -ప్రధాని
 • ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అస్తమయంతో సినీ రంగం ఓ మధుర గాత్రాన్ని కోల్పోయిందని రామ్ నాథ్ కోవింద్ తెలిపారు.
 • మరో జన్మ ద్వారా ఈ లోటును ఆయనే భర్తీ చేస్తారు -చిరంజీవి
 • బాలు ప్రాణాలు కాపాడడానికి డాక్టర్లు చేసిన కృషి విఫలం కావడం దురదృష్టకరం -సీఎం కేసీఆర్
 • ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఇక లేరన్న వార్త దిగ్భ్రాంతికి గురిచేసింది,బాలు కుమారుడితో ఫోన్ లో మాట్లాడిన -సీఎం జగన్
 • కోట్లాది హృదయాలు వేడుకున్నా విధి కరుణించలేదు -చంద్రబాబు
 • ఈ భువిలో సంగీతం ఉన్నంత కాలం మీరు అమరులే -జూనియర్ ఎన్టీఆర్
 • చాలామంది తమిళ, కన్నడ సోదరులు బాలు తెలుగువాడంటే ఒప్పుకునేవాళ్లు కాదు -రాజమౌళి
 • పాట ఉన్నంత కాలం శ్రీ ఎస్పీబీ మన హృదయాల్లో సదా నిలిచే ఉంటారు -విజయశాంతి
 • బాలు కోలుకుంటున్న తరుణంలో ఇలా జరుగుతుందనుకోలేదు -వెంకయ్యనాయుడు
 • ఇలాంటి స్థితిలో ఎస్పీ బాలు మరణించడం కలచివేస్తోంది -పవన్ కల్యాణ్
 • ఎప్పుడూ చిరునవ్వులు చిందిస్తూ ఉండే బాలుగారు మరణించారనే వార్తతో షాక్ కు గురయ్యానన్న చరణ్
 • ఆయనుకు ఎవరూ సాటి రాలేరని వ్యాఖ్య,బాలు లేరనే విషయాన్ని నమ్మలేకపోతున్నానన్న మహేశ్
Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close