రాజకీయం

వైస్ రాజశేఖర్ రెడ్డి పునరుద్దరించిన శాసన మండలిని రద్దు చేయనున్న జగన్

రాత్రి 10 గంటలకు రాష్ట్ర కేబినెట్ అత్యవసర సమావేశం మంత్రులు అందరూ అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీ చేసిన సీఎం జగన్రేపు మండలి రద్దు బిల్లును శాసనసభలో…

Read More »

బలంలేని వైసీపీ, 3 రాజధానులపై నెగ్గేదెట్టా ?

అందరి కళ్లూ మండలి పైనే ! శాసన మండలిలో టీడీపీ ఆధిపత్యంబిల్లును అడ్డుకుని తీరుతామంటున్న టీడీపీమరో ఏడాది తరువాతనే వైసీపీకి బలం ఆంధ్రప్రదేశ్ రాజధానిని మూడు భాగాలుగా…

Read More »

అభివృద్ధికి పట్టం కట్టండి

పట్టణ ఓటర్లకు పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ విజ్ఞప్తిదావోస్‌ నుంచి మున్సిపల్‌ ఎన్నికలపై సమీక్షఅప్రమత్తంగా ఉండాలని పార్టీ నేతలకు సూచన  రాష్ట్రంలోని పట్టణ ఓటర్లు అభివృద్ధికి పట్టం కట్టాలని…

Read More »

గులాబీదే విజయం

మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలపై టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కే తారకరామారావుమరో చిరస్మరణీయ విజయాన్ని అందుకోబోతున్నాంప్రత్యర్థులకు అందనంత దూరంలో ఉన్నాంఎంఐఎంతో గతంలో పొత్తులేదు.. ఇప్పుడూ లేదుమున్సిపోల్స్‌ ఫలితాలు నా…

Read More »

పవన్‌ కళ్యాణ్‌కు నిలకడ, నిబద్ధత లేవు

బిజెపి పాచిపోయిన లడ్డులూ ఇచ్చిందన్న ఆయన ఇప్పుడు పొత్తుఎందుకు పెట్టుకున్నారో చెప్పాలి – వెల్లంపల్లి శ్రీనివాస్‌ విజయవాడ: జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌కు నిలకడ, నిబద్ధత లేవని…

Read More »

రాజధాని కదలదు

సంఖ్యాబలం ఉందని ఇష్టారాజ్యం కుదరదుఉమ్మడి పోరాటం.. న్యాయపరంగానూ వెళ్తాంరాష్ట్ర భవిష్యత్‌ కోసమే పవన్‌ బీజేపీతో కలిశారుకులం, కుటుంబం, అవినీతి, అరాచకమే వైసీపీ ఎజెండాజనం పక్షాన బీజేపీ-జనసేన ఉమ్మడి…

Read More »

జనసేన అంతర్జాతీయ పార్టీ కావొచ్చేమో -కేటీఆర్

హైదరాబాద్‌: జనసేన, బీజేపీ పొత్తుపై తెలంగాణ రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా మీడియాతో కేటీఆర్ మాట్లాడారు. ఈ…

Read More »

వైసీపీని ముంచనున్న మూడు రాజధానులు..

పాలిటిక్స్‌కు జగన్ శాశ్వతంగా దూరమవుతారు గోరంట్ల (అనంతపురం): రాష్ట్రంలో మూడు రాజధాను ల ఏర్పాటు వైసీపీని ముంచబోతోందని, దుర్మార్గపు ఆలోచనవల్ల జగన్మోహన్‌రెడ్డి శాశ్వతంగా రాజకీయాలకు దూరమవుతారని మాజీ ఎంపీ…

Read More »

రాష్ట్రంలో దున్నపోతు ప్రభుత్వం

అమరావతి ఆందోళనకారులపై అక్రమ కేసులుఆయన జైల్లో ఉన్నట్లు అందరినీ పంపాలనుకుంటున్న జగన్‌: లోకేశ్‌గుంటూరు సబ్‌ జైల్లో రైతులకు పరామర్శ ‘‘రాష్ట్రానికి తుగ్లక్‌ సీఎం వచ్చి 3 రాజధానులు…

Read More »

వైసీపీది ఆంగ్ల మాధ్యమం కాదు..బూతు మాధ్యమం: పవన్‌

కాకినాడ: రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లానని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ చెప్పారు. వైసీపీ ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్‌రెడ్డి అనుచరుల దాడిలో గాయపడిన జనసైనికులను పవన్…

Read More »
Back to top button
error: Content is protected by G News !!
Close
Close