బ్రేకింగ్ న్యూస్

చైనాలో బయటపడిన మరో వైరస్‌!

బీజింగ్‌: మహమ్మారి కోవిడ్-19ను సమర్థవంతంగా ఎదుర్కోలేక, వ్యాక్సిన్‌ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో తెలియక ప్రపంచ మానవాళి బెంబేలెత్తుతోంది. ఈ తరుణంలో చైనాలో మరో ప్రాణాంతక వైరస్‌ బయటపడినట్టు ఓ మీడియా రిపోర్టు…

Read More »

ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్

అమరావతి: కరోనా వైరస్‌ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ అమలు చేయడంతోపాటు వంతులవారీ పని విధానాన్ని అమలు…

Read More »

కరోనా: అవి తప్ప అన్ని మాల్స్‌ మూత

న్యూఢిల్లీ: కోవిడ్‌-19(కరోనా వైరస్‌) విస్తరణకు చెక్‌ పెట్టే చర్యల్లో భాగంగా ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలోని అన్ని మాల్స్‌ను మూసివేస్తున్నట్లు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్…

Read More »

ఏప్రిల్ 19న యుగాంతం; ఏంటి కథ?

అసలే కరోనాతో ఓ వైపు ప్రపంచం గజగజవణికిపోతుంటే ఏప్రిల్‌ 19న ప్రపంచం కనుమరుగవుతోందని పిడుగు లాంటి మరో వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. అంతరిక్షం నుంచి…

Read More »

ఉలిక్కిపడిన మలక్‌పేట.. అర్ధరాత్రి వేళ భారీ పేలుడు

మూడంతస్తుల భవనంలో పేలుడుభవన కాపలాదారు, అతడి కుటుంబ సభ్యులకు గాయాలుధ్వంసమైన కార్లు, ఇతర వాహనాలు భారీ పేలుడుతో హైదరాబాద్‌లోని మలక్‌పేట ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అస్మన్‌గఢ్‌లోని ఓ మూడంతస్తుల…

Read More »

‘శ్రీరెడ్డి నుంచి ప్రాణహాని’

బంజారాహిల్స్‌: సినీనటి శ్రీరెడ్డి నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ ప్రముఖ కొరియోగ్రాఫర్, సినీ దర్శకుడు రామారావు అలియాస్‌ రాకేష్‌ మాస్టర్‌ శుక్రవారం బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.…

Read More »

గాజువాక లో జనసేనకు షాక్

విశాఖపట్నం: సినీ నటుడు పవన్‌ కళ్యాణ్‌ నేతృత్వంలోని జనసేన పార్టీని వీడుతున్న నాయకుల సంఖ్య రోజుకు రోజుకు పెరుగుతోంది. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఇటీవల పార్టీని…

Read More »

కేటుగాళ్ల దారుణం..!

చనిపోయిన ఐటీ ఉద్యోగుల పేరిట రుణాలు బ్యాంకులను బురిడీ కొట్టించి రూ.54 లక్షలు కాజేశారు గుంటూరు జిల్లాకు చెందిన ఆరుగురు నిందితులను అరెస్టు చేసిన సైబరాబాద్‌ పోలీసులు…

Read More »

‘ఇలాగేనా సినిమా తీసేది?’ అంటూ థియేటర్‌లో దర్శకుడిని పట్టుకుని తిట్టి.. కన్నీరు పెట్టుకున్న అమ్మాయి.. వీడియో వైరల్

ఢిల్లీలో ఘటన‘శిఖర’ చూస్తూ యువతి భావోద్వేగంసినిమా థియేటర్‌కు వచ్చిన దర్శకుడుకశ్మీర్‌ పండిట్ల బాధలు చూపలేదని తిట్టిన అమ్మాయి కశ్మీర్‌లో గతంలో పండిట్ కుటుంబాలు ఎదుర్కొన్న పరిస్థితుల ఆధారంగా…

Read More »

మరో వివాదంలో కత్తి మహేశ్… పోలీసు కేసు నమోదు!

రాముడి ఫేవరెట్ డిష్ జింక మాంసంఅనుచిత వ్యాఖ్యలు చేసినందుకు కేసుగతంలో నగర బహిష్కరణను ఎదుర్కొన్న కత్తి మహేశ్ వివాదాస్పద విమర్శకుడు కత్తి మహేశ్ మరో వివాదంలో చిక్కుకున్నారు.…

Read More »
Back to top button
error: Content is protected by G News !!
Close
Close