ఆంధ్ర

తిరుమలలో కలవరం… పూజారులు, సిబ్బంది సహా 10 మందికి కరోనా!

జూన్ ఆఖరి వారంలో విధులు నిర్వహించిన వారిలో వైరస్వారి కుటుంబ సభ్యులకు పరీక్షలు నిర్వహించాలని నిర్ణయంవెల్లడించిన టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఏడుకొండలపై కరోనా కలవరం తీవ్ర…

Read More »

కూటి కోసం..కూలి కోసం!

దినసరి కూలీలుగా మారిన ప్రైవేటు విద్యాసంస్థల ఉపాధ్యాయులు జీతాలు చెల్లించలేక చేతులెత్తేసిన యాజమాన్యాలుబతుకు చిత్రం మార్చిన ‘కరోనా’   నిన్నమొన్నటి వరకు విద్యార్థులకు పాఠాలు నేర్పిన గురువులు నేడు…

Read More »

చిన్న పరిశ్రమలకు పెద్ద సాయం

ఎంఎస్‌ఎంఈలకు రీస్టార్ట్‌ పేరుతో బకాయిల చెల్లింపు 69 యూనిట్లు, 94క్లెయిమ్‌లకు రూ.15.82కోట్లు విడుదల హర్షం వ్యక్తం చేస్తున్న కంపెనీల యజమానులుపరిశ్రమల మనుగడకు మరింత ప్రోత్సాహం పరిశ్రమలు పచ్చగా ఉంటే దానినే…

Read More »

మరో హామీని నెరవేర్చిన సీఎం జగన్‌

ఆప్కాస్‌ను ప్రారంభించిన సీఎం జగన్‌50,449 మందికి నియామక పత్రాలుఔట్ సోర్సింగ్ ఉద్యోగ నియామకాల్లో పారదర్శకత అమరావతి : ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన ఏడాది కాలంలోనే అనేక సంక్షేమ…

Read More »

ఆంధ్రప్రదేశ్‌లో 15,000 దాటిన కరోనా కేసులు

గత 24 గంటల్లో 28,239 శాంపిళ్ల పరీక్షమరో 657 మందికి కరోనా నిర్ధారణవారిలో 611 మంది ఏపీ వాసులుఆసుపత్రుల్లో 7,033 మంది ఏపీ వాసులకు చికిత్స  ఆంధ్రప్రదేశ్‌లో…

Read More »

108 సిబ్బందికి శుభవార్త.. భారీగా జీతాలు పెంపు

టెక్నీషియన్లకు రూ. 20 వేల నుంచి 30 వేల వరకు పెంపు ప్రజారోగ్య రంగంలో ప్రధానంగా అత్యవసర సేవలందించే 108 అంబులెన్స్‌ డ్రైవర్లకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి…

Read More »

కొత్తగా పింఛన్‌ అందుకున్న1,15,269 మంది

అమరావతి : రాష్ట్రంలో బుధవారం కొత్తగా 1,15,269 మంది పింఛన్‌ డబ్బులు అందుకున్నారు. దీంతో మొత్తంగా 59.03 లక్షల మందికి ప్రభుత్వం పింఛన్‌ డబ్బులను అందజేసింది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం…

Read More »

1,088 అంబులెన్స్‌లు ప్రారంభించిన సీఎం వైఎస్‌ జగన్‌

విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌ ప్రజారోగ్యంలో బుధవారం సువర్ణాధ్యాయం లిఖించబడింది. ఇప్పటికే వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చి రాష్ట్రంలో 95 శాతం కుటుంబాలకుపైగా ఆరోగ్యశ్రీ ద్వారా భరోసా…

Read More »

అత్యాధునిక 108, 104 సర్వీసులు రేపే ప్రారంభం

అమరావతి : అధికారం చేపట్టిన నాటి నుంచి అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధి కోసం పలు పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆ దిశలో మరో…

Read More »

ఏపీలో మరో 704 కరోనా కేసులు

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో మరో 704 కరోనావైరస్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీటితోపాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 51మందికి, విదేశాల నుంచి వచ్చిన ఐదుగురికి కరోనా…

Read More »
Back to top button
error: Content is protected by G News !!
Close
Close