అంతర్జాతీయం

లెబ‌నాన్‌‌లో శ‌క్తివంత‌మైన పేలుడు.. వీడియో

లెబ‌నాన్ రాజ‌ధాని బీర‌ట్‌లో భారీ పేలుడు సంఘ‌ట‌న జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఆ పేలుడుకు సంబంధించిన వీడియో ఇదే.  ఓడ‌రేవులో జ‌రిగిన పేలుడు వ‌ల్ల భారీ న‌ష్టం సంభ‌వించింది. 100 మంది మ‌ర‌ణించారు. 4 వేల మంది గాయ‌ప‌డ్డారు. పేలుడు సంభ‌వించిన స‌మ‌యంలో.. భారీ స్థాయిలో మ‌ష్రూమ్ క్లౌడ్ ఏర్ప‌డింది.  ఒక్క‌సారిగా 3వేల ట‌న్నుల అమోనియం నైట్రేట్ పేల‌డం వ‌ల్ల  తీవ‌త్ర స్థాయిలో న‌ష్టం జ‌రిగింది.  పేలుడు జ‌రుగుతున్న స‌మ‌యంలో తీసిన వీడియోలు రిలీజ్ అయ్యాయి.  సంఘ‌ట‌న స్థ‌లానికి కిలోమీట‌ర్ల దూరంలోనూ బిల్డింగ్‌లు ఊగిపోయాయి.  పేలుడు వీడియోలు తీస్తూ కొంద‌రు వ‌ణికిపోయారు.  పేలుడు ఘ‌ట‌న త‌ర్వాత న‌గ‌ర వీధుల్లో జ‌నం ప‌రుగులు తీశారు. ఆ సంఘ‌ట‌న‌ల‌కు సంబంధించిన వీడియో ఇది. 

Tags
Back to top button
error: Content is protected by G News !!
Close
Close