ఆంధ్రటాప్ స్టోరీస్బ్రేకింగ్ న్యూస్రాజకీయం

సీఎం రమేష్‌కు కేంద్రమంత్రి బీరేంద్రసింగ్‌ ఫోన్‌

కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కోసం వారం రోజులుగా ఆమరణ దీక్ష చేస్తున్న సీఎం రమేష్‌కు కేంద్రమంత్రి బీరేంద్రసింగ్‌ ఫోన్‌ చేశారు. దీక్ష విరమించాలని సీఎం రమేష్‌ను బీరేంద్రసింగ్‌ కోరారు.

వారం రోజులుగా దీక్ష చేయడంతో సీఎం రమేష్‌ ఆరోగ్యం క్షీణించిందని, తక్షణ వైద్యం అందించాలని లేకపోతే ప్రమాదమని డాక్టర్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ ఎంపీలు ఢిల్లీలో కేంద్రమంత్రి బీరేంద్రసింగ్‌ను కలిసిన ఉక్కు పరిశ్రమ ఏర్పాటుపై తక్షణమే నిర్ణయం తీసుకోవాలని కోరారు.

Tags
Back to top button
error: Content is protected by G News !!
Close
Close