ఆంధ్రటాప్ స్టోరీస్బ్రేకింగ్ న్యూస్

ఏపీ టెట్‌ ఫలితాలు విడుదల

ఏపీ టెట్‌ ఫలితాలు సోమవారం ఉదయం విడుదలయ్యాయి. మంత్రి గంటా శ్రీనివాసరావు ఫలితాలను విడుదల చేశారు. ఏపీ టెట్‌ ఫలితాల్లో 57.48 శాతం అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు. పేపర్‌-1లో కుసుమ(146 మార్కులు) మొదటి ర్యాంక్‌ సాధించారు. పేపర్‌-2 సోషల్‌లో ఆర్ల విష్ణుప్రియ (136 మార్కులు), పేపర్‌-2ఏ మ్యాథ్స్‌, సైన్స్‌ లో విజయలక్ష్మి (135 మార్కులు ) ఫస్ట్‌ ర్యాంక్‌ సాధించారు.

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close