జాతీయంటాప్ స్టోరీస్

యాంటీ రేడియేష‌న్ మిస్సైల్‌ రుద్రం ప‌రీక్ష స‌క్సెస్‌

యాంటీ రేడియేష‌న్ క్షిప‌ణి రుద్రంను ఇవాళ విజ‌య‌వంతంగా ప‌రీక్షించారు.  సుఖోయ్‌‌-30 యుద్ధ విమానం నుంచి ఈ మిస్సైల్‌ను ప‌రీక్షించారు.  డీఆర్‌డీవో ఈ మిస్సైల్‌ను అభివృద్ధి ప‌రిచింది.  రేడియో త‌రంగాల ద్వారా వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న రేడార్ల‌ను ఈ మిస్సైల్ గుర్తించ‌గ‌ల‌దు.  ఇటీవ‌ల వ‌రుస‌గా క్షిప‌ణి ప‌రీక్ష‌ల‌ను డీఆర్‌డీవో నిర్వ‌హిస్తున్న విష‌యం తెలిసిందే. కొన్ని రోజుల క్రితమే భార‌త్‌.. స్మార్ట్ టార్పిడో మిస్సైల్‌ను ప‌రీక్షించింది.  

Tags
Back to top button
error: Content is protected by G News !!
Close
Close