టాప్ స్టోరీస్టెక్నాలజీబ్రేకింగ్ న్యూస్

రూ. 597 ప్రీపెయిడ్‌ ప్లాన్‌ను ప్రవేశపెట్టిన ఎయిర్‌టెల్‌

టెలికాం సంస్థ ఎయిర్‌టెల్‌ తాజాగా రూ. 597 నూతన ప్రీపెయిడ్‌ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. వాయిస్‌ కాల్స్‌ ఎక్కువగా చేసుకునే వారిని ఉద్దేశించి ఈ ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్లాన్‌ తో కస్టమర్లకు అన్‌లిమిటెడ్‌ కాల్స్‌, ఎస్‌ఎంఎస్‌లతో పాటు 10 జీబీ వరకు డేలా లభిస్తుంది. ఈ ప్లాన్‌ వాలిడిటీని 168రోజులుగా నిర్ణయించింది. మొబైల్‌ డేటా తక్కువగా వాడుకుంటూ వాయిస్‌ కాల్స్‌ ఎక్కువగా చేసుకునే వారి కోసం ఈ ప్లాన్‌ను ప్రవేశపెట్టామని ఎయిటెల్‌ తెలిపింది. ఇదిలా ఉండగా జియోలో రూ. 509 ప్లాన్‌లో రోజుకు 4జీబీ డేటా చొప్పున 28రోజుల వాలిడిటీకి గాను 112 జీబీ డేటా లభిస్తున్నది.

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close