తెలంగాణ

88శాతం మందికి రేషన్‌ పంపిణీ పూర్తి…

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 1వ తేదీ నుంచి ఇప్పటి వరకు 88 శాతం మందికి రేషన్‌ పంపిణీ పూర్తయిందని పౌరసరఫరాల శాఖ ప్రకటించింది. ప్రతి ఒక్కరికి 12 కిలోల చొప్పున 3 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం పంపిణీ చేశామని చైర్మన్‌ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. రేషన్‌ పొర్టబిలిటీ ద్వారా 13 లక్షల లావాదేవీలు జరిగాయని పేర్కొన్నారు. 

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close