ఆంధ్రటాప్ స్టోరీస్తెలంగాణబ్రేకింగ్ న్యూస్సినిమా

మ్యూజిక్ డైరెక్టర్ ని మార్చిన బోయపాటి బాలయ్య తో కొత్త సినిమా షురూ …!

న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ‌, బోయపాటి కాంబినేష‌న్‌లో హ్యాట్రిక్ మూవీ రూపొంద‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. లేటెస్ట్ స‌మాచారం మేర‌కు ఈ చిత్రానికి త‌మిళ యువ సంగీత ద‌ర్శ‌కుడు అనిరుద్‌ను సంగీత ద‌ర్శ‌కుడిగా బోయపాటి తీసుకుంటున్నాడ‌ని టాక్‌. ఇప్ప‌టి వ‌ర‌కు బోయపాటి సినిమాల‌కు దేవిశ్రీ ప్ర‌సాద్‌, ఎస్.ఎస్‌.త‌మ‌న్‌లే సంగీతాన్ని అందించారు. ఇప్పుడు మాత్రం బోయ‌పాటి అనిరుద్‌ను తీసుకుంటున్నాడ‌ట‌. మ‌రి ఈ వార్త‌ల‌పై బోయపాటి అండ్ టీం ఎలా స్పందిస్తాడో చూడాలి. `సింహా`, `లెజెండ్‌` వంటి హిట్ చిత్రాల త‌ర్వాత బాల‌కృష్ణ‌, బోయ‌పాటి కాంబినేష‌న్‌లో వ‌స్తున్న సినిమా కావ‌డంతో సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close