January 21, 2021
ఐపీఎల్ టీమ్స్.. ఎవరు ఉన్నారు? ఎవరిని వదిలేశారు?
ముంబై: వచ్చే ఐపీఎల్ సీజన్ కోసం ఫిబ్రవరిలో జరగబోయే మినీ వేలానికి ముందు ఫ్రాంచైజీలన్నీ వాళ్ల రిటెన్షన్ ప్లేయర్స్, వదిలేసిన ప్లేయర్స్ జాబితాను ప్రకటించాయి. కొన్ని టీమ్స్…
January 21, 2021
బైడెన్‌కు ఆ “బిస్కెట్” ఇవ్వకుండానే వెళ్లిపోయిన ట్రంప్
2018.. ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ కొత్త సంవత్సరంలో దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. “నా ఆఫీసు టేబుల్‌పై అణు బటన్ ఉన్నది. అమెరికా…
January 21, 2021
పీపీఈ కిట్‌లో వచ్చి 13 కోట్ల బంగారం దోచుకెళ్లాడు
న్యూఢిల్లీ: దొంగలు బాగా తెలివి మీరిపోయారు. కరోనా మహమ్మారి నుంచి తమను తాము కాపాడుకోవడానికి డాక్టర్లు వేసుకొనే పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ (పీపీఈ) కిట్లను దొంగతనానికి వాడుతున్నారు.…
January 21, 2021
శ్వేతజాతి దురహంకారాన్ని ఓడిస్తాం
అమెరికన్లందరికీ అధ్యక్షుడిగా ఉంటాశ్వేతజాతి దురహంకారాన్ని ఓడిస్తాందేశీయ ఉగ్రవాదంపై విజయం సాధిస్తాంభాగస్వాములతో సంబంధాల పునరుద్ధరణ అమెరికా కొత్త అధ్యక్షుడు బైడెన్ ప్రకటనదేశ 46వ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారంతొలి మహిళా ఉపాధ్యక్షురాలిగా కమల ప్రమాణానికి…
January 21, 2021
చరిత్ర సృష్టించిన సెన్సెక్స్.. 50 వేల మార్క్ దాటిన సూచీ
ముంబై: భారత స్టాక్ మార్కెట్ చరిత్రలో నిలిచిపోయే రోజు ఇది. బీఎస్ఈ సెన్సెక్స్ గురువారం ఉదయం తొలిసారి 50 వేల మార్క్‌ను దాటింది. ఉదయం ట్రేడింగ్ ప్రారంభం…
January 21, 2021
ప్రధాని మోదీ, ముఖ్యమంత్రులకు రెండో దశలో టీకా !
న్యూఢిల్లీ: ప్రధాని మోదీతో పాటు అన్ని రాష్ట్రాల సీఎంలు రెండో దశలో కోవిడ్ టీకా తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ముఖ్యమంత్రులతో జరిగిన సమావేశంలో మాట్లాడిన ప్రధాని మోదీ..…
January 21, 2021
సీరం ఇన్స్టిట్యూట్లో అగ్నిప్రమాదం
మహారాష్ట్ర : సీరం ఇన్స్టిట్యూట్లో అగ్నిప్రమాదం సంభవించింది. పుణెలోని సీరం సంస్థ టెర్మినల్ గేట్-1 వద్ద ఈ అగ్నిప్రమాదం సంభవించింది. సెజ్ 3లో నిర్మాణంలో ఉన్న భవనంలో…
January 4, 2021
9 మందికి కొత్త కరం కరోనా.. 38కి చేరిన కేసుల సంఖ్య
న్యూఢిల్లీ: దేశంలో కొత్త రకం కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నది. తాజాగా మరో 9 మందిలో బ్రిటన్ స్ట్రైయిన్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో…
January 4, 2021
కాంట్రాక్ట్ ఫార్మింగ్ ఆలోచన లేదు -రిలయన్స్ సంస్థ
కేంద్రం తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలు కార్పొరేట్ సంస్థలకు ఉపయుక్తంగా ఉన్నట్లు ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ రిలయన్స్ ఇండస్ట్రీస్ స్పందించింది. రైతులతో…